హీరోయిన్లను మించిన అందంతో లయ కూతురు..!!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అచ్చ తెలుగు అమ్మాయిగా ఉంటూ తెలుగులో బాగానే సక్సెస్ సాధించి మంచి క్రేజ్ అందుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈమెకు నటనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెరియర్ బాగా సాగుతున్న సమయంలో వివాహం చేసుకుంది. కూచిపూడి డాన్సర్ ఆయన లయ భద్రం కొడకో అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత స్వయంవరం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

స్టార్ హీరోయిన్ కు దూసుకుపోతున్న సమయంలో ఈమె కెరీర్లో చేసిన ప్రేమించు మూవీ లయకి మంచి గుర్తింపు లభించేలా చేసింది. దీంతో నంది అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమాలో అందరూ ఇమే పాత్రకి ఫాన్స్ మంత్రం ముద్దులయ్యారు. ఆ తర్వాత మిస్సమ్మ చిత్రంలో లయ పాత్ర సాధారణ గృహిణిల ఆకట్టుకున్నది. ఈ చిత్రంలో భూమికాకి పోటీగా పడి తన డి గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది లయ. లయ తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా హీరోయిన్గా నటించి సక్సెస్ అయ్యింది.. చివరిగా లయ మోహన్ లాల్ సినిమాలో నటించింది తెలుగులో బ్రహ్మలోకం టు యమలోకం వయ భూలోకం అనే చిత్రంలో నటించినది.

అయితే సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కనిపించింది. ఇక ఈ చిత్రంలోని చైల్డ్ యాక్టర్ గా లయ కూతురు కూడా నటించింది. ఈమె పేరు శ్లోక ఈమధ్య వీరిద్దరూ ఎక్కువగా షార్ట్ వీడియోలతో డాన్సులతో తెగ సందడి చేస్తున్నారు. లయ కూతురు అచ్చం లయ లాగే ఉండడంతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందేమో అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రెడ్ కలర్ దుస్తులలో తల్లి కూతుర్లు ఇద్దరు మెరిసిపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

Share post:

Latest