బికినీ డోస్ తో హీటెక్కిస్తున్న లక్ష్మీరాయ్..!!

ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ రెండు దశాబ్దాలు పైగా అవుతోంది హీరోయిన్ లక్ష్మీరాయ్. ఎంతమంది స్టార్ హీరోయిన్ల కంటే ముందుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తమిళ ,తెలుగు భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన హీరోయిన్గా పేరు పొందింది లక్ష్మీ రాయ్. ఇమే సుదీర్ఘ ప్రయాణంలో 50కుపైగా సినిమాలలో నటించింది. మలయాళం లో కూడా పలు సినిమా నటించి గుర్తింపును అందుకుంది. కమర్షియల్ సినిమాలలో నటించిన కూడా పెద్దగా హీరోయిన్ రేంజ్ పాత్రలు కాకపోవడంతో నటిగా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది.

ఇక బాలీవుడ్లో అడుగుపెట్టి పలు సినిమాలలో నటించిన అక్కడ కూడా సక్సెస్ కాలేదు. దీంతో గతంలో ధోనితో రిలేషన్షిప్ విషయంలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం ఇద్దరు కలిసి డేటింగ్ చేశారని వార్తలు కూడా వినిపించాయి కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత ఇద్దరు ఎవరి దారిన వారు అయిపోయారు. ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తున్న ఈ అమ్మడు పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. ఇక ఫిట్నెస్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ అమ్మడు.

తన బ్యూటీని బాడీని మెయింటైన్ చేయడంలో ఈమెకు ఈమె సాటి అని చెప్పవచ్చు. ఈ అమ్మడు హాట్ ఫోటోలను సైతం ఎప్పుడూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అందరిని ఆకర్షితుల్ని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకొని మరి కూర్చొని సేద తీరుతున్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. బికినీరు లక్ష్మీరాయ్ హాట్ గా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

Share post:

Latest