ఆ విషయంలో రోజాకి, శ్రీ రెడ్డికి మధ్య పోటీ.. గెలిచేది ఎవరు..?

 

ఒకప్పటి నటి, ఇప్పటి రాజకీయ నాయకురాలు రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రోజా అధికార పక్షంలోని వ్యక్తులు ప్రతిపక్షాల వాళ్ళని విమర్శించడం కొత్తేమీ కాదు. అయితే అసలు రాజకీయాలు సంబంధం లేని శ్రీరెడ్డికి ఎమ్మెల్యే రోజాకి మధ్య గతం కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరికి మించి ఇంకొకరు బూతు పురాణం మాట్లాడుతున్నారు.

ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ ‘ శ్రీరెడ్డి అందరి స్త్రీల లాంటిది కాదు. ఏమీ ప్రవర్తన అందరికంటే భిన్నంగా ఉంటుంది. ఆమెని చూస్తుంటే పాతకాలం సినిమాలో సూర్యకాంతం, ఛాయా దేవి గుర్తొస్తారు. ఆమె నోరు తెరిచిందంటే బూతు పురాణమే వస్తుంది. తనకి కావాల్సిన లీడర్ చెప్పినట్లు ఎదుటివారిని విమర్శిస్తూ ఉంటుంది. ఎదుటివారు ఎలాంటివారు అని ఆలోచించకుండా నీచంగా మాట్లాడుతుంది ‘ అని అన్నారు.

ఇక దానికి సమాధానంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ ‘రోజలాంటి నీచమైన మహిళని నేను ఎప్పుడూ చూడలేదు. రాజకీయాల్లో ఉంది. ఎప్పుడూ బూతులు మాట్లాడుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను విమర్శించి పేటీఎం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలుసు. రోజా అంతా చెడ్డదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ‘ అని శ్రీరెడ్డి విరుచుకుపడింది. అయితే ఈ ఇద్దరిమధ్య మధ్య జరుగుతున్న బూతుల వార్ లో ఎవరో గెలుస్తారో చూడాలని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

 

Share post:

Latest