తొడ అందాలు చూపిస్తూ ఊరిస్తున్న హెబ్బా పటేల్.. చూస్తే తట్టుకోవడం కష్టం!

సినిమాల్లో బోల్డ్ రోల్స్ చేయడమే కాదు సోషల్ మీడియాలోనూ బోల్డ్ గా కనిపిస్తుంది హెబ్బా పటేల్. ఈ ముద్దుగుమ్మ తన అందాలన్నీ ఆరపోస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తుంది తాజాగా ఈ తార షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెటిజన్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ ఫోటోలలో ఈ అందాల తార తన హాట్ హాట్ థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది.

డాబాపై కూర్చొని చాలా పొట్టి డ్రెస్ వేసుకొని పొంగుతున్న తన పరువాలను చూపించి ఈ ముద్దుగుమ్మ ఊరిస్తోంది. స్టన్నింగ్ పోజులతో కైపెక్కిస్తోంది. ఈ అందాల తార తొడల అందాలకు అభిమానులు ఫ్లాట్ అవుతున్నారు. ఇంత హాట్ ఎక్స్‌పోజింగ్ తట్టుకోలేవమ్మా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తున్న ఈ అమ్మడు కింద నుంచి పై వరకు పరువాల షో చేస్తూ అందర్నీ తన వైపు తిప్పుకుంటుంది. అందాలు ఆరబోస్తూ 3000 అవర్స్ మోర్ టు గో అంటూ ఒక సర్‌ప్రైజ్ ఇస్తున్నట్లు కూడా తెలిపింది. అంటే ఇంకా 125 రోజులపాటు వెయిట్ చేయక తప్పదు. కొత్త ప్రాజెక్టుతో ఈ ముద్దుగుమ్మ తన అభిమానుల ముందుకు వస్తుందో చూడాలి.

ఇక ఈ హాట్ బ్యూటీ తమిళంలో ‘ఆద్య’,’వల్లన్’ సినిమాల్లో నటిస్తోంది ఒక మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తెలుగులో ‘తెలిసిన వాళ్ళు’ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ కుందనపు బొమ్మ శాసనసభ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా చేసి ఆకట్టుకుంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’లో తన గ్లామర్ రోల్ తో కూడా అలరించింది.

Share post:

Latest