స్టార్ హీరోలకు వారి భార్యలకు మధ్య ఎజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. మరి కొంతమంది విడిపోవడం కూడా జరిగింది. అయితే అలా టాలీవుడ్లో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న హీరోలకు తమ భార్యలకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలుసుకుందాం.

1). అల్లు అర్జున్ -స్నేహ:Allu Arjun, Sneha Reddy look dreamy as they attend a wedding in South  Africa | Lifestyle News,The Indian Express
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఇక అల్లు అర్జున్ కంటె.. స్నేహ కంటే మూడేళ్లు చిన్నది.

2). సూర్య- జ్యోతిక:హీరో సూర్య, జ్యోతిక దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదు; ముదురుతున్న జై భీమ్ వివాదం!! |  FIR registered against Hero Surya and Jyothika couple in Jai Bheem movie  controversy - Telugu Oneindia
కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన సూర్య జ్యోతిక తో కలిసి ఏడు చిత్రాల్లో కలిసి పని చేసిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సూర్య కంటే జ్యోతిక మూడు సంవత్సరాలు చిన్నది.

3). సమంత- నాగచైతన్య:Samantha - Naga Chaitanya: నాగ చైతన్య సమంత నిజంగానే విడిపోబోతున్నారా? |  Samantha Absent for Akkineni Naga Chaitanya Dinner Party for Amir Khan |  Samanta Naga Chaitanya Divorce News
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత, నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక నాగచైతన్య సమంత జంట ఒకప్పుడు చూడముచ్చటగా ఉండేవారు. అనుకుని కారణాలవల్ల విడాకులు తీసుకున్నారు. అయితే నాగచైతన్య సమంత కంటే ఏడాది పెద్దవాడు.

4). మహేష్ బాబు- నమ్రత:How Mahesh Babu and Namrata Shirodkar fell in love - Rediff.com movies
సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో పేరుపొందిన మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోలను ఒకరిగా పేరు సంపాదించారు. మహేష్ బాబు , నమ్రత ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు.మహేష్ కంటే నాలుగు ఏళ్లు పెద్దది నమ్రత.

5). వరుణ్ సందేశ్- వితిక:
మొదట కొత్త బంగారు లోకం సినిమా ద్వారా హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించారు కానీ సక్సెస్ కాలేకపోయారు.ఇక హీరో వరుణ్ సందేశ్, రితిక జంట విషయానికి వస్తే వీరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీతిక వరుణ్ కంటే మూడేళ్లు చిన్నది…

6). నాగార్జున-అమల:
అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు నాగార్జున..అమలా, నాగార్జున ప్రేమించు కొని మరి వివాహం చేసుకున్నారు. నాగార్జున కంటే అమల 8 ఏళ్లు చిన్నది.

ఇక అలాగే.. ఉపాసన, రాంచరణ్ కంటే 5 ఏళ్లు చిన్నది. ప్రణతి, ఎన్టీఆర్ కన్నా 8 సంవత్సరాలు చిన్నది.

Share post:

Latest