బికినీ సెల్ఫీతో రచ్చ చేస్తున్న దిశాపటాని..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ దిశా పటానీ .ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుణ్ సరసన లోఫర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా తన అంత చెందాలతో గ్లామర్ తో కుర్రకారులను మంత్ర ముద్దులను చేసింది. అటు తర్వాత బాలీవుడ్లో సక్సెస్ రావడంతో అక్కడే సెటిల్ అయింది బాలీవుడ్ లో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతోందని వార్తలు వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా వీరి విషయానికి మరింత ఆసక్తిని చేకూర్చాయి.

Disha Patani proudly flaunts stretch marks in new bikini pic, fans laud her - India Today

అలాగే బాలీవుడ్ లో కూడా పెద్ద సినిమాలలో కూడా నటిస్తున్నది ఈ అమ్మడు సినిమాలు ఏ స్థాయిలో చేస్తుందో అలాగే కమర్షియల్ యాడ్ లలో కూడా నటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఇమే షేర్ చేసే గ్లామర్ ఫోటోలు సైతం అందరికీ ఆశ్చర్యాన్ని గురి చేసేలా చేస్తూ ఉంటుంది. దిశా పటానీ ముఖ్యంగా లేడీస్ ఇన్నర్ వేర్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఎక్కువగా బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారులకు మరింత హిట్ పెట్టిస్తూ ఉంటుంది.

Disha Patani ने बाथरूम से शेयर की Bikini Photos, फ्लॉन्ट किए स्ट्रेच मार्क्स | DNA HINDI
సోషల్ మీడియాలో హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. తాజాగా ఈ బ్యూటీ బాత్రూంలో బికినీ సెల్ఫీ తో రచ్చ చేస్తోంది. ఈ ఫోటోలో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నది .ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా పలు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోకి ఏకంగా 10 లక్షలకు మందిపైగా నేటిజెన్లు లైక్ చేయడం గమనార్హం.

Share post:

Latest