ఆ నటుడు చెప్పడం వల్లే కృష్ణ ఇంటిని మార్చేశారా..!!

నటుడు నాగినీడు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సొంతింట్లో మనిషిలా ఈ నటుడు క్యారెక్టర్ ఉంటుందని చెప్పవచ్చు. సినిమాలలో ఈయనమాట ముఖావలి అన్నింట్లో కూడా పెద్ద తరహాని గుర్తుకు తెచ్చే పాత్రలాగా ఉంటాయి. ఎడిటింగ్లో ల్యాబ్ టెక్నీషియన్ కెరియర్ను మొదలుపెట్టిన అనుభవంగా నటుడుగా మారి తనకంటూ ఒక ప్రత్యేకంగా ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. అలాంటి ఆయనకు సంబంధించిన కొత్తకోణం ఒకటి తాజాగా బయటపడడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Nagineedu won Nandi Award on debut | Telugu Movie News - Times of India

దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఇంటి విషయంలో తాను చెప్పిన మార్పులన్నీ పాటించిన వైనాన్ని తెలియజేయడం జరిగింది.ఆయన మాటల్లో చెబుతూ.. ఒకరోజు కృష్ణ గారిని కలిసేందుకు ఆఫీసుకు వెళ్లానని ఆయనతో మాట్లాడిన తర్వాత పక్క రూముకు వెళ్ళా.. ఆ సందర్భంగా కృష్ణ గారు అనుసరించే విధానం తెలిసింది. పక్క రూమ్లోకి వచ్చి వెనకనుంచి వెళ్ళిపోతారు అది సరైన విధానం కాదు అదే విషయాన్ని కృష్ణ దగ్గర ఉండే మల్లయ్యకు చెబితే.. బాబాయ్ ఆ విషయాన్ని ఆయనకు చెప్పండి అని చెప్పారట.నైరుతిలో బెడ్ రూమ్ ఆగ్నేయంలో కిచెన్ వాయువ్యంలో పిల్లలు బెడ్ రూమ్ ఈశాన్యంలో హాల్ ఉందనుకుందాం.. మీరు ఉదయాన్నే బయటకు వెళ్లేటప్పుడు మీ భార్య, మీ పిల్లల్ని చూసి బయటికి వెళ్లి అవకాశం ఉంటుంది… ఆఫీస్ కు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత పిల్లలు వచ్చారు అన్నది కూడా కనిపించడంతోపాటు భార్య కూడా కనిపిస్తారు అని తెలియజేశారట.

Superstar Krishna is on ventilator: Hospital - Telugu News - IndiaGlitz.com
అదే మీరు వెనుక నుంచి వచ్చి వెనుక నుంచి వెళ్ళిపోతే ఎలా..అందుకే ముందు నుంచి వచ్చి అందర్నీ చూసుకుంటూ ముందు నుంచే వెళ్ళండి అదే వాస్తు అన్న విషయాన్ని కృష్ణ గారికి చెప్పారట నాగినీయుడు. ఈ విషయాన్ని శాస్త్రం అన్న పేరుతో కాకుండా లాజిక్ గా చెబితే ఎవరైనా కనెక్ట్ అవుతారు ఆ తర్వాత రెండు రోజుల నుంచి నా మాటల్ని కృష్ణ గారు పాటించరని మల్లయ్య ఫోన్ చేసి చెప్పారట.

Share post:

Latest