మరొకసారి నరేష్ పవిత్ర -లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..!!

ఈ మధ్యకాలంలో తరచూ వార్తలు నిలుస్తున్న పేరు ఎవరిది అంటే నరేష్ ,పవిత్ర లోకేష్ అని చెప్పవచ్చు.. కచ్చితంగా నెలలో ఒక్కసారైనా వీరిద్దరి పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరిద్దరి రిలేషన్ వ్యవహారం కూడా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.నరేష్ కు ఇప్పటికీ మూడు వివాహాలు జరగడం మరి పవిత్ర లోకేష్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంతో వీరిద్దరి జంట పైన పలు రకాలుగా సైతం కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇక ఈ జంట పైన కూడా దారుణమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు.

పవిత్ర లోకేష్, నరేష్ పై శ్రీరెడ్డి ఫైర్.. అపవిత్ర బంధాలే అంటూ తొడ కొడుతూ  సవాల్! | Sri Reddy Slams Naresh and pavitra lokesh - Telugu Filmibeat
ఇక ఏడాది ప్రారంభంలో తమ బంధాన్ని నరేష్ ,పవిత్ర లోకేష్ అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇక వీరి వ్యవహారం పైన పలు రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి. మళ్లీ తాజాగా తన యూట్యూబ్ వీడియోలో పబ్లిక్కు కు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తోంది. అసలు ఈ వయసులో కూడా మూతులు నాకడం ఏంటని ప్రశ్నించింది. ప్రపోజ్ చేసుకుని విధానం అదేనా అంటూ నరేష్ ,పవిత్ర లోకేష్ ను సైతం నిలదీస్తోంది శ్రీరెడ్డి.

Naresh and Pavitra Lokesh share a passionate kiss in wedding announcement  video. Watch - India Today

ముఖ్యంగా పెళ్లికి ఎదిగిన కొడుకుని పెట్టుకొని ఇదేం పని అయ్యా అంటూ నరేష్ ను దుమ్ము దులిపేస్తోంది. ఇక ని కొడుకులు కాలేజీకి స్కూళ్లకు వెళితే మీ నాన్న ఇలా చేశాడు ఏంటి అని ప్రశ్నిస్తే ఎలా సమాధానం చెబుతావు అంటూ ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా మీరు యూత్ని బ్రష్టు పార్టీ ఇస్తున్నారని తిట్టడం జరిగింది శ్రీరెడ్డి. మా అసోసియేషన్ గురించి ఇన్ని కాపూరం చెబుతారు కదా కానీ ఒకరితో కాపురం చేయడం రాదంటూ మండిపడుతోంది.

Share post:

Latest