వామ్మో ఈ కొత్త జంట ఆస్తి అన్ని కోట్ల..!!

క్రికెటర్ కేఎల్ రాహుల్, హీరోయిన్ ఆతియా శెట్టి గడిచిన కొద్దిరోజుల క్రితం వివాహం చేసుకున్నారు. వెటర్న్ స్టార్ సునీల్ శెట్టి తన ఫామ్ హౌస్ లో ఒక ప్రైవేటు వేడుకలో ఈ జంట వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తమ వివాహ వేడుకలకు కేవలం కొద్ది మంది బంధుమిత్రులకు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వివాహం అనంతరం కేఎల్ రాహుల్ ఈ ఘనమైన వేడుక నుంచి అద్భుతమైన ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు అభిమానులతో పంచుకోవడం జరిగింది.

KL Rahul-Athiya Shetty wedding: Rs 50-cr house, luxury cars, sports bike  part of long list of gifts - BusinessToday

ఆతియా శెట్టి బాలీవుడ్ తదుపరి తన కెరియర్ కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటివరకు ఇమే కేవలం నాలుగు చిత్రాలలో నటించింది. కేఎల్ రాహుల్ భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ ఈ జంట బిజి షెడ్యూల్ కారణంగా హనీమూన్ మిస్ చేసుకున్న సంగతి తెలిసినదే. ఇక ఆతియా సంపాదన వివరాల విషయానికి వస్తే.. ఈమెకు లగ్జరీ వస్తువులు ఆటోమొబైల్స్ ఆస్తులు వివరాలు చాలా కలిగి ఉన్నాయట. ఖరీదైన బ్రాండ్ కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరొకవైపు రాహుల్ కూడా బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ద్వారానే దాదాపుగా రూ.17 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు అలాగే బీసీసీఐ జీతం రూ.5 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేఎల్ రాహుల్ ఆస్తి విలువ రూ.100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

కేఎల్ రాహుల్ భార్య ఆస్తి విషయానికి వస్తే.. రూ.30-35 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది దీంతో వీరిద్దరి ఆస్తి దాదాపుగా రూ.130 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. అలాగే కేఎల్ రాహుల్ బెంగళూరులో ఒక ఇల్లు గోవాలో ఆస్తి కూడా కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ జంట ముంబైలో బాంద్రాల ఒక అపార్ట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest