కొత్త డ్రెస్‌లో మరింత హాట్‌గా కనిపిస్తూ మత్తెక్కిస్తున్న శ్రీముఖి!

ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసిన యాంకర్ గా శ్రీముఖి హవా చూపిస్తోంది. ఫుల్ ఎనర్జీతో తన చిలిపి చేష్టలతో అందరికీ ఫేవరెట్ యాంకర్ గా శ్రీముఖి నిలిచింది. సినిమాల్లో కూడా ఈ ముద్దుగుమ్మ మెరుస్తూ అందరిని అలరిస్తోంది. ఇక స్మాల్ స్క్రీన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉంటోంది. అయితే ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కూడా సరికొత్త ఔటఫిట్ తో కెమెరా ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న ‘ఆదివారంతో స్టార్ మా పరివారం’ షోని శ్రీముఖి హోస్ట్ చేస్తుంది. ఇప్పటికే ఈ షో కొన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

అయితే ఈ షో కోసం శ్రీముఖి రకరకాల దుస్తులు వేసుకొని సరికొత్తగా దర్శనమిస్తుంది. ఈ సందర్బంగా ఈ ముద్దుగుమ్మ నెక్స్ట్ ఆదివారం ఎపిసోడ్ కోసం ట్రెడిషనల్ లుక్ తో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ ట్రెడిషనల్ లుక్ లో దిగిన ఫోటోలను శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా లో శ్రీముఖి గ్లామరస్ అందాల హడావిడి నడుస్తుంది. ఒకవైపు మోడ్రెన్ లుక్ తో ఇంకోవైపు ట్రెడిషనల్ లుక్ తో కుర్రాళ గుండెలో హీట్ పుట్టిస్తుంది ఈ బుల్లితెర భామ. శ్రీముఖి బుల్లితెర పై యాంకరింగ్ చేస్తూనే ఇంకోవైపు సినిమా లో కూడా నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది. ఏదైయితేనేం శ్రీముఖి తన గ్లామర్ తో కుర్రాలను ఒక ఊపు ఉపేస్తుంది. కొత్త డ్రెస్‌లో మరింత హాట్‌గా కనిపిస్తూ మత్తెక్కిస్తోంది. ఈ అమ్మడి అందాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. దీంతో ఆమె అభిమానులు అందాల విందు ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.