మాల్దీవులో మంటలు పుట్టిస్తున్న సమంత.. వీడియో వైరల్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నాగచైతన్య తో విడిపోయినప్పటి నుంచి నిరంతరం ఏదో ఒక వార్తల్లో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. మయోసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే.. సమంత ఈ సమస్యతో బాధపడుతోందని తెలిసినప్పటి నుంచి ఆమె అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సమంత చికిత్స చేయించుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే మరొకవైపు సినిమాలలో కూడా సమంత బాగా ఆకట్టుకుంటోంది.

ఇక గత సంవత్సరం యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఒక పీరియాడిక్ డ్రామా చిత్రం శాకుంతలం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పాటు సమంత అందానికి నటనకు కూడా ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రస్తుతం సమంత వెకేషన్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మాల్దీవుల్లో ప్రత్యక్షమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా అక్కడ బీచ్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బికినీ ఫోటోలు కనిపించి యోగాలు చేస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. అయితే ఈ వీడియో సమంత గతంలో వీడియో ఉన్నట్లుగా సమాచారం.

Share post:

Latest