నరేష్.. పవిత్ర లోకేష్ సంబంధించి మరొక వీడియో రాబోతోందా..?

తెలుగు సిని ఇండస్ట్రీలో నటుడు వీ. కే. నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల మూడవ భార్య రమ్య నుంచి విడాకులు తీసుకున్న ఆ తర్వాత నాలుగవ వివాహానికి సంబంధించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ గా మారుతోంది. పవిత్ర లోకేష్ గత కొద్దిరోజులుగా సహజీవనం కొనసాగిస్తున్నారంటు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఏడాది మొదట్లో వివాహం చేసుకోబోతున్నట్లుగా చెప్పేందుకు ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ వీడియోలో నరేష్ మరియు పవిత్ర లోకేష్ ముద్దు పెట్టుకుంటూ విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Naresh and Pavitra Lokesh lip-lock in a romantic video as they announce  their marriage | PINKVILLAమరి రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే వివాహం చేసుకోబోతున్న వీరు మరిన్ని వీడియోలతో సోషల్ మీడియాలో వైరాలతో మారిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నరేష్, పవిత్ర లోకేష్ గత కొన్నాలుగా సహజీవనం చేస్తున్నారట. ఇక వీరిద్దరి గురించి సమాజంలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వీరు వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో మాత్రం వీరి వివాహం కూడా చాలా హడావిడిగా కొనసాగుతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Pavitra Lokesh directs a devotional film based on Mahakaleshwar Temple,  Rajahmundry; veteran actor Naresh turns presenter
ఇక నరేష్, పవిత్ర మొదట వీడియోల లిప్ లాక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించబోతున్నారు. నరేష్ మరియు పవిత్రాల యొక్క పెళ్లి తేది విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నది. ఇక వీరికి సంబంధించి ఎన్నో వీడియోలు కూడా త్వరలోనే విడుదల కాబోతున్నట్లు నరేష్ సన్నిహితుల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎలాంటి వీడియోలు వీరిద్దరి నుంచి రాబోతున్నాయో చూడాలి మరి.

Share post:

Latest