జబర్దస్త్ పై షాకింగ్ కామెంట్లు చేసిన అదిరే అభి..!!

తెలుగు బుల్లితెరపై దాదాపుగా పది సంవత్సరాలపాటు తమ హవా కొనసాగించిన షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. ఒకానొక సమయంలో ఈ షోలో ఎంతోమంది కామెడీస్ స్కిట్ లతో కడుపుబ్బ నవ్వించారు. అలాంటి వారిలో అదిరే అభి కూడా ఒకరు. ప్రస్తుతం జబర్దస్త్ కు దూరమైన అదిరే అభి జబర్దస్త్ స్టేజి మీద కామెడీ చేసే కమెడియన్లు అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉండేవారు. అలాంటి ఫ్యామిలీకి దిష్టి తగిలిందని అదిరే అభి తాజాగా ఒక పోస్ట్ ని షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Jabardasth Adhire Abhi severly injured in movie shooting షూటింగ్‌లో  యాక్సిడెంట్.. అదిరే అభికి తీవ్రగాయాలు | వినోదం News in Telugu

మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది జబ్బులు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు టైమింగ్ తో పంచులేసే టీం లీడర్లు కామెడీని సనపేట్టిన కంటిస్టెంట్లు అందరికీ అన్నం పెట్టి అమ్మ లాంటి మల్లెమాల ఇది మా కుటుంబం కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు.. జోకులు ప్రశ్నలు స్టూడియో దాటే నవ్వులు ఇలా అన్నీ కూడా అందరికీ కడుపుబ్బ నవ్వించేవి. ముఖ్యంగా జడ్జిలు వేసే కౌంటర్లు యాంకర్స్ అందచందాలు సలహాలు సూచనలు ఇవి ఎక్కువగా కనిపించేవి ..కానీ ఈ మధ్యకాలంలో అవేవి ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదని అది రాసుకొచ్చారు.

ఎవరి దిష్టో తగిలిందో ఏకతాటి మీద నడిచిన మాకు ఎవరి దారి వారిదయింది.. సమయం వెనక్కి వెళ్తే బాగుంటుంది ఆ రోజులు తిరిగి వస్తే మరి బాగుండు అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. అదిరే అది బాగోద్వేగంతో కూడిన ఒక లెటర్ ని వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్టులు జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసారు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest