కుండ పట్టుకొని లేలేత అందాలను చూయించేస్తున్న అరియనా.. చూస్తే తట్టుకోలేరు..!

బిగ్ బాస్ అనే రియాల్టీ షోలో పాల్గొని బాగా పాపులర్ అయిన బోల్డ్ పాప అరియానా గ్లోరీ. తెలుగు యాంకర్‌గానూ పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ జనవరి 25న అంటే నిన్న తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. అంతేకాదు ఆరోజు శాకుంతలం డ్రెస్ లో ప్రత్యేకంగా కనిపించే అందరి కళ్ళను తన వైపు తిప్పుకుంది. ఈ స్పెషల్ ఫోటోషూట్‌తో ఈ కుర్రది అభిమానులను ఆశ్చర్యపరిచింది.

అరియానా తన ప్రత్యేక దుస్తులలో కొన్ని ఫొటోలు పంచుకోగా వాటిలో ఆమె అందాలు చాలా మరింత రెట్టింపు పై కనిపించాయి. ఫ్యాన్స్ ఆ పిక్స్ చూసి మై మరిచిపోతున్నారు. ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు రావాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆమె స్నేహితులు తేజస్వి మడివాడ, సినీ, టీవీ పరిశ్రమకు చెందిన ఇతర వ్యక్తులతో సహా చాలా మంది పుట్టినరోజు శుభాకాంక్షలు పంపారు. ఇటీవల, అరియానా బిగ్ బాస్ తెలుగు అనే టీవీ షోకి సంబంధించిన బీబీ కేఫ్ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరించింది. ఆమె ప్రస్తుతం బిబి జోడి అనే డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొంటోంది.

కాగా కొంతమంది ఆమె ఫ్యాషన్ పిక్స్, అందాలను బీభత్సంగా ఆరిబోసే ఫోటోషూట్‌లను విమర్శిస్తున్నారు. అరియనా ఈమధ్య బొడ్డు అందాలను బాగా చూపించేస్తోంది. అలానే షార్ట్ డ్రెస్‌లు వేస్తూ హద్దులు దాటుతోంది..అరియనా ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించలేదు కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ముద్దుగుమ్మకు దాదాపు పది లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కి కారణం ఆమె ఆటిట్యూడ్ అని చెప్పవచ్చు. అలాగే ఎప్పుడూ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తుంటుందీ భామ. దానికి తోడు ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ చేస్తూ ఉంటుంది.

 

 

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Share post:

Latest