ఆ బాధ తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిన ఇంద్రజ..!!

టాలీవుడ్లో అలనాటి హీరోయిన్ ఇంద్రజ ప్రతి ఒక్కరికి సుపరిచితమే అప్పట్లో ఎంతో మంది కుర్రకారుల మనసు దోచిన ఇమే ఎన్నో సినిమాలలో నటించింది. మొదట కమెడియన్ ఆలి హీరోగా నటించిన యమలీల చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ఇంద్రజ కెరియర్ పిక్స్ లో ఉండగానే ఒక బిజినెస్ మ్యాన్ , నటుడుని వివాహం చేసుకుంది. ఒక ఆయన పేరే మహమ్మద్ అబ్సర్.

Indraja Wiki, Height, Biography, Early Life, Career, Age, Birth Date,  Marriage

ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది. ఈ మధ్యనే బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తూ ఉన్నది ఇంద్రజ. ఇలాంటి షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఇంద్రజ కొన్ని సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నది. అయితే సినీ ఇండస్ట్రీలో ఉన్న సమయంలో ఆమె పైన ఎన్నో వార్తలు వినిపించాయి. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఒక స్టార్ హీరోతో ఈమె ప్రేమాయణం నడిపిందని . అల వారిద్దరు ఎన్నో రోజులు చట్టపట్టలేసుకొని తిరిగిన ఫోటోలు కూడా వైరల్ గా మారినట్లుగా వార్తలు వినిపించాయి.

Indraja Husband, నేను తెలుగు బ్రాహ్మణ్.. ఆయన ముస్లిం..పెళ్లికి అది  అడ్డుకాదు: హీరోయిన్ ఇంద్రజ లవ్ స్టోరీ - senior heroine indraja revealed her  love marriage story - Samayam Teluguఇంద్రజ ఆ స్టార్లో కొంచెం మార్పు గమనించడంతో ఆ విషయం ఏటా అని అతని గురించి ఆరా తీయగా.. ఆ నటుడు గురించి అసలు నిజం అప్పుడు బయటపడిందట. ఆ హీరో తనతో క్లోజ్ గా ఉంటూనే మరొక హీరోయిన్ తో తిరుగుతున్నాడని చేదు నిజాన్ని ఆమె తెలుసుకోవడమే కాకుండా ఆ హీరోయిన్ ని వివాహం చేసుకోవాలన్న ఆ హీరో ఉద్దేశం ని గ్రహించి బాధ ఆపుకోలేక నన్ను ఇలా ఎందుకు మోసం చేశావని అడిగిందట. దీంతో ఆ స్టార్ హీరో తనని మోసం చేశారని మీ రేటెంతో చెప్పు అంటు మొహం మీద డబ్బు విసిరేసారట. అలా ఆ హీరో అన్న మాటలు భరించలేక చాలా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు సమాచారం. మరి ఈ విషయంపై ఎంతటి నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest