లంగా ఓణీలో అదరగొడుతున్న రాములమ్మ..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ,నటిగా ,హీరోయిన్గా ఒక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ముఖ్యంగా బుల్లితెర రాములమ్మగా కూడా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హీరోయిన్ కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్కిన్ షో చేస్తూనే పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. అప్పుడప్పుడు తన అంద చందాలతో ఆకట్టుకుంటూ ఉండడమే కాకుండా క్యూట్ గా కొన్ని ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

1 వ్యక్తి చిత్రం కావచ్చుతాజాగా శ్రీముఖి లంగా ఓణీలో ఉండేటువంటి కొన్ని ఫోటోలు షేర్ చేయగా.. చాలా అందంగా కనిపిస్తోంది. ఇందులో కూడా శ్రీముఖి తన అందాల ఆరబోత మరింతగా కనిపిస్తోందని పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీముఖి అందం అదరహో అనకుండా ఉండలేకపోతున్నామని పలువురు నెటిజన్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

1 వ్యక్తి చిత్రం కావచ్చు శ్రీముఖి కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెర పైన కూడా కనిపిస్తూ ఉన్నది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకునేందుకు పలు ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉంది. శ్రీముఖి హీరోయిన్ గా గతంలో కొన్ని సినిమాలు చేసిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఈమె సినిమాలలో నటించేందుకు సిద్ధమయ్యింది.

1 వ్యక్తి, నిల్చుకోవడం చిత్రం కావచ్చుఇక ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో శ్రీముఖి నటించింది. ఈ సినిమా మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలలో కూడా శ్రీముఖి నటించినట్లు తెలుస్తోంది.

1 వ్యక్తి, ఆభరణాలు క్లోజప్ కావచ్చుబుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి ఎన్నో చానల్స్ లో కూడా యాంకర్ గా తన సత్తా చాటుతూ ఉంటోంది శ్రీముఖి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోత విషయంలో ఈ తరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోందని చెప్పవచ్చు.

Share post:

Latest