జాన్వి కపూర్.. ఆ హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్..!!

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సౌత్ సినిమాలలో నటిస్తుందా లేదా అనే సందేహం అందరికీ వస్తోంది. అయితే ఇదే సమయంలో మహానటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి ఒక ఫోటో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే వీరిద్దరూ వేరు వేరు ఇండస్ట్రీకి చెందినవారు అయినా కూడా ఇలా కలిసి ఫోటో దిగడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక వీరి ఫోటో చూస్తుంటే వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్లుగా ఈ ఫోటోలకు వీరిద్దరు ఫోజు ఇవ్వడం జరిగింది.

Janhvi Kapoor on Twitter: "Congratulations on winning the best actress  national award. ❤️🥇@KeerthyOfficial #mahanati #keerthysuresh ✨  https://t.co/xckiirBqft" / Twitter
ఇక జాన్వి కపూర్ హీరోయిన్గా హిందీలో పలు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.ఇక కీర్తి సురేష్ టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నది. వీరిద్దరూ ఇప్పటివరకు కలిసిన సినిమాలు లేవు గతంలో పెద్దగా కూడా కలిసి సందడి చేసింది లేదు.

keerthysuresh - Twitter Search / Twitterఇక వీరిద్దరూ కలిసి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. కీర్తి సురేష్ ఈ ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. మిలి సినిమా విడుదల సందర్భంగా జాన్వీ కపూర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ తీసుకువచ్చింది.

KeerthySuresh - Twitter Search / Twitter
జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైనప్పటికీ ఈమె తల్లి శ్రీదేవి మాత్రం సౌత్ లో ఎంతమంది నటీనటులతో చాలా సన్నిహితంగా ఉండేది.ఆ పరిచయాల కారణంగానే జాన్వి కపూర్,కీర్తి సురేష్ ఫ్రెండ్స్ గా మారి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇద్దరు ముద్దుగుమ్మలను చూస్తూ ఉంటే చూడముచ్చటగా అనిపిస్తుంది అంటే పలువురు నెట్టిజంట సైతం కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest