శ్రీహరి చివరి రోజుల్లో ఎలా ఉన్నారు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ,నటుడుగా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించారు నటుడు శ్రీహరి. అయితే శ్రీహరికి సంబంధించి చివరి ఫోటోలు ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో శ్రీహరిని కనుక్కోవడం చాలా కష్టమని కూడా చెప్పవచ్చు. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం శ్రీహరి ఇంతలా మారిపోవడానికి కారణాలు ఏంటా అని తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే శ్రీహరికి సంబంధించి ఈ ఫోటోలు చూసిన ఆయన అభిమానులు ఏమైంది అనే బాధ తమ మనసులో తోలుస్తూనే ఉందని చెప్పవచ్చు.

Docs bungled Srihari's case: Wife
అయితే శ్రీహరి చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆయన ఆరోగ్యం కూడా చాలా క్షీణించిపోయిందట. ఆ విషయాన్ని దాచి కేవలం అభిమానులు ప్రేక్షకుల కోసమే నవ్వుతూ ఎవరు వచ్చినా కూడా పలకరిస్తూ ఉండేవారట. ముఖ్యంగా హీరోలు అయినా సరే చిన్న నటులైనా సరే ఎంత పద్ధతిగా మాట్లాడిస్తూ ఉండేవారు. శ్రీహరి తనని ఎవరైనా కలవడానికి వస్తే అభిమానులతో ఎక్కువగా ముచ్చటిస్తూ ఉంటారు. ఎవరు వచ్చిన కచ్చితంగా బయటికి వచ్చి మరి విష్ చేస్తూ ఉంటారు శ్రీహరి. అందుచేతన శ్రీహరి అంటే జనాలకు రియల్ స్టార్ గా పేరుపొందారు.

Real Star Srihari: ఈ నటుడు ఎవరో గుర్తుపడితే మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం  - Unbelievable Pics Of Hero Srihari Details, Real Star Srihari, Srihari,  Srihari Rare Pics, Hero Srihari, Disco Shanthi, Real Star
చాలామంది రియల్ స్టార్స్ కి రియల్ స్టార్ శ్రీహరికి ఉన్న తేడా అదే అని కూడా చెప్పవచ్చు .ఆరోగ్యం బాగు లేని రోజుల్లో ఒక చిన్న సినిమా వారు వచ్చి తమ ఆడియో ఫంక్షన్ కి రావాలని పిలవగా కచ్చితంగా ఆ ఫంక్షన్ కి వస్తానని తెలియజేశారట. అయితే ఆ సమయంలో తన ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా అక్కడికి వచ్చి ఆ ఈవెంట్లో పాల్గొని వెళ్లిపోయారట. శ్రీహరి బతికి ఉన్న రోజుల్లో తాను పుట్టిన ఏరియాలో ఎంతోమంది తనని కలవడానికి వచ్చే వారట. ముఖ్యంగా తాగునీరు సమస్య, శ్రీహరి కూతురు చనిపోయిన పేరు మీద ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి సహాయం చేస్తూ ఉండేవారట. శ్రీహరి మరణించిన కూడా వాటిని శ్రీహరి భార్య డిస్కో శాంతి కొనసాగిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీహరి కొడుకులు కూడా ఒకరు డైరెక్టర్గా మరొకరు హీరోగా కావాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Share post:

Latest