చీరకట్టులో అందాలు ఆరబోసిన రంగమ్మత్త.. చూస్తే తట్టుకోలేరు!

బుల్లితెర యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ నుంచి తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ కీ టాటా చెప్పి వెండితెరపై అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అనసూయ తాజాగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. చీరలో ఈ హాట్ యాంకర్ తన అందాలను ఆరబోస్తూ ఫొటోలు దిగింది. ఈసారి ట్రెడిషనల్‌గా చీర కట్టుకొని తన పరువాలను చూపిస్తూ.. హాట్ ఫోజులు ఇస్తూ అభిమానులకు కాక పుట్టిస్తోంది. అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోల పైనుంచి అభిమానులు తమ కళ్ళను పక్కకు తిప్పుకోలేకపోతున్నారు.

నిజానికి అనసూయకి సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఎవరూ పొగిడినా, తిట్టినా అనసూయ అవేమీ పట్టించుకోదు. ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు మాత్రం కంపల్సరీగా షేర్ చేస్తూనే ఉంటుంది. అనసూయ స్క్రీన్ పైన ఎంత చలాకీగా ఉంటుందో రియల్ లైఫ్ లో కూడా అంతే హుషారుగా ఉంటుంది. ఫ్యాషన్ లేడీగా పేరు తెచ్చుకోవడం కోసం ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్‌లో హాట్ హాట్ ఫోజులిస్తూ ఈ పాప ఎప్పుడూ అందరిలో టెంపరేచర్ పెంచుతూనే ఉంటుంది.

ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా తనదైన ముద్ర వేయాలని వచ్చిన అనసూయ ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్‌గా ఎదిగిపోయింది. అనసూయ నటించిన అన్ని సినిమాలు మంచి హిట్ అవడంతో ఆమె బిజీ ఆర్టిస్ట్ అయింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా మంచి ఆఫర్లు సంపాదించుకుంటున్నా అనసూయ పొట్టి పొట్టి గౌనులు వేసుకొని కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. వాళ్లతో బ్యూటిఫుల్ లేడీ, గార్జియస్ భామ అనే కామెంట్స్ అందుకుంటుంది. ప్రస్తుతం అనసూయ స్టార్ హీరోయిన్స్ రేంజ్‌కు చేరుకుంటుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Share post:

Latest