మతి పోగొట్టే లుక్స్ లో అదరగొడుతున్న విష్ణు ప్రియ..ఫొటోస్ వైరల్.!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే యాంకర్ గా బుడిబుడి అడుగులు వేస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది విష్ణు ప్రియ. కానీ అందాల ఆరబోతలో మాత్రం పరువులు తీస్తోంది. కొన్ని రోజులుగా ఈమె షేర్ చేసే గ్లామరస్ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఉబెత్తు యద అందాలతో కుర్ర కారు గుండెల్లో రైలు పరిగేట్టేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె అందాల ప్రదర్శన క్లీవేజ్ షో తో కుర్రాళ్ళు నిద్ర కూడా పోవడం లేదు ముఖ్యంగా కృతి సనన్ మీ మీ సినిమాలోని పరం సుందరి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. అందులో హాట్ షోతో సెగలు పుట్టించింది విష్ణు ప్రియ.Anchor Vishnu Priya Bhimineni Yellow Lehenga Beautiful Photos | Vishnu Priya:  రోజురోజుకీ రెట్టింపు అందంతో కనిపిస్తోన్న విష్ణు ప్రియ

ఇక మరొకవైపు ఎద అందాలను మాత్రమే కాదు.. నడుము, నాభి అందాలతో పాటు థైస్ అందాలతో మరింత రచ్చ చేస్తోంది. ఇక రోజురోజుకు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా గ్లామర్ వొలకపోస్తున్న విష్ణు ప్రియ లుక్స్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం సినిమాలలో అడపాదడపు అవకాశాలను అందుకుంటున్నప్పటికీ పెద్దగా గుర్తింపైతే రాలేదు. అంతే కాదు ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. పోవే పోరా కార్యక్రమం ద్వారా తన కెరీర్ ను యాంకర్ గా మొదలుపెట్టిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత కాలంలో పలు షో లలో మాస్ స్టెప్పులేసి తన ప్రతిభను నిరూపించింది.

ఇదే కాకుండా తన అల్లరి మాటలతో మరింతగా షోకి రక్తి కట్టించే విధంగా తన డాన్స్ తో బాగా పాపులర్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు పొందాలనే ఆలోచనతోనే ఇలా నిత్యం గ్లామర్ ఫోటోషూట్ తో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం మతి పోగొట్టే లుక్స్ తో చూపుర్లను సైతం ఆకట్టుకునే విధంగా తన ఫోటోలను షేర్ చేసింది విష్ణు ప్రియ.

https://www.instagram.com/reel/Cj2IdCQDQN2/?utm_source=ig_web_copy_link

Share post:

Latest