నాగార్జున ప్రతిసారి అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో నాగార్జున కూడా ఒకరు. ఇటీవల కాలంలో నాగార్జున కు తగ్గ విజయాలు అంతగా రాలేదని చెప్పవచ్చు. ఒకవేళ హీట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. ఆఫీసర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న నాగార్జున అక్కడి నుంచి మళ్లీ పుంజుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ఇక తర్వాత మల్టీ స్టార్ మూవీగా దేవదాసు సినిమాలో నటించిన పరవాలేదు అనిపించుకున్నారు. ఇక తర్వాత మన్మధుడు -2 సినిమా నటించి మరొక ప్లాప్ ను చవిచూశారు.

ఇక తర్వాత వచ్చిన వైర్ డాగ్ సినిమా కూడా మంచిగా టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లను రాబట్టుకోలేకపోయింది. ఇక తరువాత నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమా ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక అతి తక్కువ టికెట్లతో కూడా డీసెంట్ వస్తువులను రాబట్టింది ఈ చిత్రం. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ తాజాగా దసరా పండుగ సందర్భంగా ది ఘోస్ట్ సినిమాతో నాగార్జున మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాక ఈ చిత్రం మిక్స్డ్ రాకుండా సొంతం చేసుకుంది. చాలా కాలం నుంచి సరైన సక్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్న నాగార్జునకు ఈ సినిమా కాస్త ఊపిరిని ఇచ్చింది అనుకుంటే కలెక్షన్ పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది.

Lengthy schedule of Nagarjuna-starrer 'The Ghost' begins in Dubai

ముఖ్యంగా ఈ సినిమా టీజర్ ,ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.ఇక దీంతో ఈ సినిమా సక్సెస్ అవుతుందని అందరూ భావించారు. అంతేకాకుండా నాగార్జున ఈ చిత్రం కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండా కొన్ని ఏరియాలలో సినిమా రైట్స్ తీసుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమా సక్సెస్ కాకపోవడానికి ముఖ్య కారణం ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ చేయలేకపోవడమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఎప్పుడు ఏదో ఒక యాక్షన్ సినిమాలు మాత్రమే ఎంచుకుంటున్నారు ..ఏదైనా రొమాంటిక్, ఫ్యామిలీ సినిమాలు ఎంచుకుంటే మంచిదని అభిమానులు సినీ ప్రేక్షకుల సైతం తెలియజేస్తున్నారు.