షట్..డామిట్..టోటల్ కధ రివర్స్..మళ్ళీ మొదటికి వచ్చిన సమంత..ఏం కర్మ తల్లి నీకు..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏ ముహూర్తానా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో తెలియదు కానీ , అడుగుపెట్టిన మొదటి సినిమా నుండి ఇప్పుడు రాబోతున్న సినిమాల వరకు తన క్రేజ్ ను ఫాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకుండా అదే స్పీడ్ లో అదే రేషియోలో మెయిన్ టైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు సైతం దడ పుట్టిస్తుంది. అంతేకాదు మిగతా వాళ్ళు ఎన్ని అనుకున్న ఎన్ని రకాల పనులు చేసి తనను హర్ట్ చేయాలని చూస్తున్నా కానీ ఆమె వెనకడుగు వేయకుండా..అలానే తన గమ్యం వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.


కాగా గత సంవత్సర కాలం నుండి సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న అంశం విడాకుల గురించే. ఆమెకు వేరే ఎవరితోనో ఎఫైర్ ఉందని ..ఆ కారణంగానే నాగచైతన్యతో విడాకులు తీసుకుందని కొందరు.. కాదు కాదు సమంతకి పిల్లలు పుట్టే అదృష్టం లేదని ఈ క్రమంలోనే నాగచైతన్య ఆమెకు విడాకులు ఇచ్చారని మరికొందరు.. ఉన్నవి లేనివి కల్పించుకొని వాళ్లకు వాళ్లే ఊహించుకొని రకరకాల పుకార్లను పుట్టించారు. అయినా కానీ ఇలాంటి విషయాల్లో సమంత అస్సలు వెనకడుగు వేయలేదు . ఇలాంటి ఏ కామెంట్స్ కూడా తనను తన గోల్ ని మార్చలేవు అంటూ ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చిందో ఆ గోల్ ని ఫుల్ ఫిల్ చేసుకోవడానికి స్థాయి శక్తుల ప్రయత్నిస్తుంది. ఈ మధ్యకాలంలో సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ స్టార్ హీరోనే ఆమె భవిష్యత్తు కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉండమంటూ సజీషన్స్ ఇచ్చారని న్యూస్ వైరల్ గా మారింది.

అంతేకాదు ఈ క్రమంలోనే కొందరు సమంతకు ఆరోగ్యం బాగా లేదంటూ గర్భసంచి తీయించుకుందని కొందరు.. హెల్త్ స్కిన్ ఇష్యూస్ అని మరికొందరు.. ఇలా రక రకాల వార్తల పుట్టించారు . దీనిపై సమంత మేనేజర్ కూడా స్పందించాడు . అయినా కానీ వార్తలకు బేక్ పడలేదు. ఈ క్రమంలోనే సమంతనే మ్యాటర్ లోకి ఎంటర్ అయింది. రీసెంట్గా తన ఇంస్టాగ్రామ్ బయోని మార్చేసింది. ” మీ సామర్ధ్యాల పరిమితి ఎంత ఉన్నా దానిని ఇంకొంచెం విస్తరించాలి” అని సమంత ఇంస్టాగ్రామ్ బయోలో రాసుకోచ్చింది. కొందరు ఇది ఆమెకు కరెక్ట్ గా సెట్ అవుతుందని అంటున్నారు .

అంతేకాదు సమంత ఎక్కడ మొదలు పెట్టిందో ఇప్పుడు అలాగే అక్కడే ఉంది అంటూ అక్కినేని ట్రోలర్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. గతంలో సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సమంతతో ఎవ్వరు లేరు సింగిల్గానే వచ్చింది. ఇప్పుడు సమంత పక్కన ఎవ్వరు లేరు సింగిల్గానే ఉంది.. ఎలా ఇండస్ట్రీకి వచ్చిందో అలాగే ఉంది ..అంటుంటే మరికొందరు :నీ పీడ విరగడయిపోయింది అనుకున్నాం.. మళ్ళీ మొదలు పెట్టావా.. సోషల్ మీడియాలోకి మళ్ళీ వచ్చావా.. ఇక మళ్లీ తలనొప్పులు స్టార్ట్” అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే సమంత నాగచైతన్యత విడాకులు తీసుకొని రేపటికి కరెక్ట్ గా సంవత్సరం కావస్తుంది. మరి చూడాలి సమంత దీనిపై ఎలా స్పందిస్తుందో..?

Share post:

Latest