టెంపరేచర్ పెంచేస్తున్న మౌనీ రాయ్ బికినీ పిక్స్..

నాగిన్ సీరియల్‌తో సూపర్ పాపులర్ అయిన మౌనీ రాయ్ హైయ్యెస్ట్ పెయిడ్ హిందీ టీవీ యాక్ట్రెస్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ తార సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. రీసెంట్‌గా రిలీజైన బ్ర‌హ్మాస్త్ర మూవీతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో ఆమె జూనూన్ అనే సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న ఓ లేడీ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసింది. ఇందులో మెయిన్ విలన్‌గా నటించి బాగా మెప్పించింది. ఈమె యాక్టింగ్ కుర్రాళ్లకు బాగా నచ్చేసింది. అందుకే ఇప్పుడు ఆమె రోల్‌కి సంబంధించి వీడియో క్లిప్స్‌ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి మరీ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో కూడా ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలోనే ఈ అందాల తార బికినీ పిక్స్ కూడా వైరల్‌గా మారాయి. విలన్ అయినా కూడా ఈ ముద్దు గుమ్మ అందాలు చూసి దక్షిణాది ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంత గ్లామరస్‌ ఫిగర్ పెట్టుకుని హీరోయిన్‌గా కాకుండా విలన్‌గా ఎందుకు చేసింది అనుకుంటూ చాలా మంది బాగా నిరాశ పడి పోతున్నారు. అయితే ఈ హిందీ భామ తన అందాలను అసలు దాచుకోదు. తరచుగా తన అందచందాలను దాదాపు పూర్తిగా బయట పెడుతుంది.

ఇటీవల ఈ స్టార్ యాక్ట్రెస్ చాలా సార్లు బికినీలో హాట్ హాట్ అందాలను చూపించి కుర్రకారు మతులు పోగొట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా వ్యాప్తంగా విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ అందాల బొమ్మ పరువాలు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆమె ట్రెడిషనల్ లుక్స్ చూసేందుకు అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ చెక్ చేస్తే సరిపోతుంది. మౌనీ రాయ్ చీరకట్టులో కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ అందాల తార తెలుగు సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో చూడాలి మరి.

Share post:

Latest