“ఆ వీడియోలో లా చేద్దామా”..యంగ్ హీరోయిన్ కి వల్గర్ మెసేజ్ పంపిన తెలుగు హీరో..!?

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం . ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా కాస్టింగ్ కౌచ్ కి గురై బాధపడిన వారు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ కూడా కెరియర్ మొదట్లో కాస్టింగ్ కౌచ్ కి బలయ్యారని స్వయాన వాళ్ళు చెప్పుకు రావడం గమనార్హం . దీన్నిబట్టి మనం చెప్పొచ్చు సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుందో. కాగా సినీ ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు.

వాళ్లల్లో నిఖిల్, రకుల్ ప్రీత్ సింగ్, చిన్నారి పెళ్ళికూతురు, అవికా గోర్ ,సందీప్ కిషన్, సాయిధర్మతేజ్, మంచు లక్ష్మి,, ఇలా చాలామంది ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ గా మారారు. ఈ క్రమంలోని వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని చాటింగ్ లు మొదలుపెట్టారు . అఫ్ కోర్స్ ఈరోజుల్లో వాట్సాప్ గ్రూప్ అంటే సర్వసాధారణం . ప్రతి ఇంట్లో నాలుగైదు గ్రూపులు క్రియేట్ లో ఉంటాయి .అంత పాపులర్ గా వాడుతున్నారు వాట్స్అప్ ని. ఈ క్రమంలోని ఈ ఫ్రెండ్స్ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని గుడ్ మార్నింగ్.. గుడ్ ఈవెనింగ్.. పలు ఫన్నీ కామెంట్స్ ..ఫన్నీ మెసేజెస్ ఫార్వర్డ్ చేసుకున్నారు.


కాగా, ఈ గ్రూపులో ఉండే తెలుగు యంగ్ హీరో.. బాలీవుడ్ చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కి ఓ వల్గర్ మెసేజ్ పంపించారట. ఈ విషయం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఆ యంగ్ హీరో నోటి దూలతో ఇప్పటివరకు హిట్ కొట్టలేదు. హీరో అవికా గోర్ పై మోజుపడి ఓ వల్గర్ పోర్న్ వీడియో పంపించి..” ఆ వీడియోలో లా చేద్దామా ..ఆర్ యు రెడీ “అంటూ పచ్చి బూతులను మెసేజ్ చేసి అవికాగోర్ తో వల్గర్ గా మాట్లాడారట .

ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కి బెస్ట్ ఫ్రెండ్ గా అయినా అవిక ..ఆ విషయాన్ని చెప్పుకొని బాధపడిందట. అంతేకాదు ఆ గ్రూప్ నుంచి ఆమె ఎగ్జిట్ అవుతూ..” టాలీవుడ్ ఇండస్ట్రీ పరమ చెత్తది అని నాకు ఇప్పుడే అర్థమైంది” అంటూ చెప్పుకొచ్చిందట. దీంతో అప్పట్లో ఈ కామెంట్స్ చాలా వైరల్ గా మారాయి. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా అవికా గోర్ తన మనసు మార్చుకుని తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి..సినిమాలకు సైన్ చేస్తుంది.

Share post:

Latest