బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న బుల్లితెర ఫీమేల్ యాంకర్..!?

ఈ మధ్యకాలంలో.. సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం చాలా కామన్ గా వినిపిస్తుంది. బిగ్ స్టార్స్ ,స్టార్ హీరోస్ , హీరోయిన్స్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్.. అందరూ కూడా తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి సింగిల్ గా జీవించడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ కరోనా తర్వాతే ఇలా విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగిపోయింది.

ఇప్పటివరకు వెండితెరపై ఉన్న జంటలు మాత్రమే విడాకులు తీసుకుంటూ షాక్ ఇచ్చారు. కాగా ఇప్పుడు ఆ విడాకులు అనే వైరస్ బుల్లితెరపై కూడా పాకింది. మనం నిత్యం టీవీలో చూసే ఓ బుల్లితెర ఫిమేల్ ఫేమస్ యాంకర్ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ పలు సీరియల్ లో కూడా నటించి మంచి ఫేమస్ అయింది.

సినిమాల్లో పలు క్యారెక్టర్ రోల్స్ కూడా చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈవిడ తన భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా.. విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఇప్పటికే వీళ్ళు కోర్టులో విడాకులకు కూడా ఫైల్ చేశారట. మరికొన్ని రోజుల్లోనే వీళ్లకు అఫీషియల్ గా డివర్స్ రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు వెండితెరపై పాకిన ఈ విడాకుల వైరస్ ఇప్పుడు బుల్లితెరపై కూడా స్ప్రెడ్ కావడంతో జనాలు బాధ పడిపోతున్నారు. ఇంకెంత మంది విడాకుల వార్తలు విని గుండెలు బద్దలు కొట్టుకోవాలి అంటూ బాధపడుతున్నారు.

Share post:

Latest