హాట్ ధైస్ తో హాట్ ఫోటో షూట్..స్టార్ డాటర్ అందానికి జనాలు ఫిదా..!!

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కూతురుగా సినిమాల్లోకి అడుగు పెట్టిన శివాత్మిక రాజశేఖర్ తనదైన స్టైల్లో అలరిస్తూ దూసుకుపోతుంది. శివాత్మిక రాజశేఖర్ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ కుర్ర కారును హీటెక్కిస్తూ ఉంటుంది. తాజాగా శివాత్మక హాట్ హాట్ ఫోజులతో కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్ర‌లా గుండేలో మంటలు పుట్టిస్తున్నాయి.

ఆమె చేసిన ఫోటోలలో గ్లామర్ డోస్ మరి విపరీతంగా పెంచుతూ నెటిజన్ల్‌ని పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో హాట్‌ క్లీవేజ్ అందాలతో హాట్ ధైస్ చూపిస్తూ రెచ్చగొడుతూ శివాత్మిక హాట్ హాట్ భంగిమలతో కుర్రాలను కవ్విస్తూంది. ఇప్పుడు ఆ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్లు ఇప్పుడు ఆ ఫోటోలను తెగ షేర్లు చేస్తున్నారు.

సినిమా అవకాశాలు తక్కువగా ఉన్న శివాత్మిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులకు అభిమానులకు దగ్గరవుతూ ప్యాన్‌ ఫాలోయింగ్ ని పెంచుకుంటూంది. సోషల్ మీడియాలోకి ఈ భామ వచ్చిందంటే కుర్రాళ్ళకి ఓ రేంజ్ లో హిట్ పెంచినట్టే. శివాత్మిక చాలా వరకు మేకప్ లేకుండా తన సహజ అందాలతోనే కుర్రుని పిచ్చెక్కిస్తూ ఉంటుంది. శివాత్మిక ఇప్పటి వరకు ఒక సినిమాలోనే నటించింది. ఆమె `దొరసాని` సినిమాలో న‌టించింది. ఇందులో ఇన్నోసెంట్‌తో కూడిన త‌న‌ నటనతో మెప్పించింది. ఆతర్వాత ఈ హ‌ట్‌ బ్యూటీ నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. `పంచతంత్రం` విడుదల కావాల్సి ఉంది. మరోవైపు `రంగమార్తాండ` విడ‌ద‌ల‌కు సిద్థంగా ఉంది. ఇవే కాకుండా తమిళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Share post:

Latest