షాకిని-డాకిని చిత్రం రివ్యూ.. ఎలా ఉందంటే..!!

డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం షాకిని – డాకీని. ఈ చిత్రంలో నివేద థామస్, రెజీనా కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాతగా దగ్గుపాటి సురేష్ బాబు, సునీత తాటి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక మిక్కీ జై మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్స్, బాగా ఆకట్టుకున్నాయి పైగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.Telugu Film Shakini Dakini Opts For Direct To OTT Release

స్టొరీ:
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో రెజీనా నివేద థామస్ షాకిని – డాకీని పాత్రలో కనిపించడం జరిగింది అయితే ఇద్దరు కూడా పోలీస్ ఆఫీసర్గా ట్రైనింగ్ చేస్తూ ఉంటారు ఒక గ్యాంగ్ తో తలపడాల్సి వస్తుంది దీంతో రెజీనా నివేద థామస్ ఆ రవాణ ముఠా నుండి ఎలా బయటపడతారు అనే విషయమే ఈ చిత్రం కథ.

కథ (+)
నివేద థామస్, రెజీనా తమ పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేశారు. అంతేకాకుండా ఈ సినిమాతో వీరిద్దరూ ఒక డిఫరెంట్ జోనర్లు కనిపించారని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుండడంతో ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.

కథ (-)
అయితే మైనస్ పాయింట్లుగా ఎడిటింగ్లో కొన్ని సన్నివేశాలు మార్పులు చేసి ఉంటే బాగుండు అని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.

అయితే సుధీర్ వర్మ విచిత్రాన్ని ఎంతో విభిన్నమైన కథను తీసుకువచ్చి తెరకెక్కించారు. ఈ చిత్రంలోని పాత్రలు మంచి నటులను ఎంచుకోవడంతో ఈ సినిమాకి మరింత హైప్ పెరిగింది అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు సైతం తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారని చెప్పవచ్చు. ఈ డిఫరెంట్ కథతో వచ్చిన షాకిని – డాకీని చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.

Share post:

Latest