మాతృత్వం పరువు తీసిన పవన్ బ్యూటీ… బిడ్డను పట్టుకుని ఇలాంటి పనులా..ఛీ ఛీ..!?

ఒకప్పుడు తన అందచందాలతో కుర్ర కారు మ‌తులు పోగొట్టిన అందాల బాపు బొమ్మ ప్రణీత. ఈ బాపు బొమ్మ కేక పెట్టించే అందాలతో అభిమానుల‌కు మాంచి కిక్ ఇస్తూనే ఉంటుంది. పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన `అత్తారింటికి దారేది` సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. `అత్తారింటికి దారేది` సినిమా హిట్ కావడంతో ఎన్టీఆర్ తో `రభస` చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.అలా తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో న‌టించింది.

ఎన్టీఆర్ `కథానాయకుడు` చిత్రంలో చివరిగా తెలుగులో కనిపించింది ప్రణీత. అయితే 2021 అక్టోబర్ లో ఈమె ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజ్ ను పెళ్లి చేసుకుంది. అలా వివాహం చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించింది. ఇటీవల ప్రణీత ఓ ఆడబిడ్డ కు జన్మనిచ్చింది. అయితే పెళ్లయిన ఏడాదిలోపే ప్రణీత తల్లిగా ప్రమోషన్ తీసుకుంది. అయితే ఆమె తల్లి ప్రమోషన్ తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో తన అప్డేట్స్ పెడుతూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.

ఇటీవల ప్రణీత తన కూతురితో దిగిన ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు తన కూతురిని ఎవరికి చూపించలేదంటూ తన కూతురి పేరు ఆర్నాఅంటూ అందరికీ పరిచయం చేస్తూ ఫోటోలు పెట్టింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది విమర్శకులు ఆమెపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అమ్మ అయిన తర్వాత పద్ధతిగా ఉండాలి అంటూ అలా బిడ్డ నెత్తుకుని ప్రణీత మాత్రం ఇలా స్క్రీన్ షో చేస్తూ ఎబ్బెట్టుగా కనిపిస్తుందని విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బిడ్డ నెత్తుకున్న సమయంలో షర్టు జార్చి మరీ అలాంటి ఫోటోలు తీయించుకోవలసిన అవసరమేంటి అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు మాత్రం ప్రణీతను సమర్థించి మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రణితను సమర్థిస్తూ ఆమె అందచందాలతో దర్శక నిర్మాతలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప దాంట్లో ఎలాంటి ఉద్దేశం లేదు అని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రణీత పెట్టిన ఫోటోలు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest