మరొకసారి సంచలన ట్విట్ చేసిన పూనమ్ కౌర్..!!

టాలీవుడ్ లో ప్రముఖ నటీమణులలో ఒకరైన పూనమ్ కౌర్ అందరికీ సుపరిచితురాలే. ఇక తరచూ పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక వివాదంలో స్పందిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరొకటి చేయడంతో మరింత చర్చనింశముగా మారుతోంది. తాజాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా సెండ్ చేసిన ట్విట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పూనమ్ కౌర్ ప్రత్యేకంగా .. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్లను ప్రస్తావించకపోయినా హార్ట్ విత్ వాళ్ల గురించి అన్నట్లుగా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.Poonam Kaur on Telugu director who pushed her into depression: He said if I  die, it's a news for a day - Movies News2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా జనసేన పార్టీని ప్రకటించి టిడిపికి ఎందుకు మద్దతు ఇచ్చారు అభిమానులకు సైతం అర్థం కాలేదు. పూనమ్ కౌర్ తాజా ట్వీట్ లో ఒకప్పుడు ఒక నటుడు రాజకీయ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలోనే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక రాజకీయ పార్టీకి తను మద్దతు ఇచ్చిన్నట్లుగా ఆమె తెలియజేసింది. అందుకు ఆ పార్టీ నాయకుడు ఏం కావాలని అడగగా.. అందుకు మా అన్నయ్య మరియు మా కుటుంబం పై చానల్స్ తో దాడి చేయడం ఆపితే చాలని తెలియజేసినట్లుగా పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.We supported long march event on the request of Pawan Kalyan: Chandrababu  Naidu

ఈరోజు టీవీ9 రవి ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు, లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈ కారణం వల్లే పూనమ్ కౌర్ ఈ విధంగా ట్వీట్ చేశారన్నట్లుగా సమాచారం. ఇక ఈమె చేసిన ట్వీట్ చాలా కన్ఫ్యూజన్ లు క్రియేట్ చేస్తున్నాయి. అయితే జనసేన, టిడిపి మద్దతు ఇవ్వడానికి అసలు కారణ ఇదేనా అన్నట్లుగా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest