ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న ఎన్టీఆర్ సతీమణి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్ గురించి తమ ఫ్యామిలీ గురించి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎప్పుడు కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తాజా లుక్ ను చూసి అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ కూడా కెమెరాకు ఫోజులు ఇవ్వనే ఇవ్వదు లక్ష్మీ ప్రణతి. కానీ ప్రైవేట్ లైఫ్ లో మాత్రం ఆమెకు సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు బయటకి వస్తూ ఉంటాయి. అవి కూడా కేవలం ఏదైనా ఫంక్షన్లలో వెకేషన్ లకు వెళ్ళినప్పుడు మాత్రమే బయటికి వస్తూ ఉంటాయిJr NTR Wife Lakshmi Pranathi Family Function Photos | Jr NTR Family Rare  And Unseen Photos | RRR - YouTubeతనకు తానుగా ఎప్పుడు ఫోటోలు తీసి షేర్ చేయడం అలవాటు లేదు లక్ష్మీ ప్రణతికు. ఏదైనా సందర్భంలో తన ఫోటోలు తీసిన వైభవాన్ని లైట్గా తీసుకుంటారే తప్ప ఎలాంటి హడావిడి కూడా చేయదు. అలా తను తీసిన ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో ఎవరో ఒకరు పోస్ట్ చేయడం వల్ల ఈమె చాలా పాపులారిటీ సంపాదించింది. NTR Wife Lakshmi Pranathi Latest Cousin's Wedding Photos - Lovely Teluguఅలా ఇప్పుడు తాజాగా ఒక ఫంక్షన్ కి హాజరైన ఈమె అచ్చు తెలుగు అమ్మాయిల సాంప్రదాయమైన పద్ధతిలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక తను వేసుకున్న జువెలరీలో మెరిసిపోతున్న తీరును బట్టి చూస్తే ఈమె ఒక కుందనపు బొమ్మల ఉన్నట్లుగా ఉందని చెప్పవచ్చు.Lakshmi Pranathi: లక్ష్మీ దేవిలా మెరిసిపోతున్న ఎన్టీఆర్ భార్య.. లేటెస్ట్  పిక్ వైరల్..! - Filmy Focus

ఈమె ఫోటోలు సైతం ఫాన్స్ షేర్ చేస్తూ తారక్ అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. డైనమిక్ జువెలరీలో మెరిసిపోతున్న ప్రణతి లుక్ తారక అభిమానుల సైతం ఫిదా అవుతూ ఉన్నారు. Jr NTR Wife Lakshmi Pranathi Latest Traditional Look Goes Viral - Sakshiఇక అంతే కాకుండా ఇతర నటీనటులు నటుల భార్యలు కూడా ఈమె చూసి నేర్చుకోవాలి అంటే పలు రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు అభిమానులు ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest