బాల‌య్య సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో…?

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య బాబు అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పటికే కూడా పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. బాలయ్య బాబు చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని దాంతో తన తదుపరి సినిమాల పైన కూడా బాలకృష్ణ ఫుల్ ఫోకస్ పెట్టి తన తదుపరి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.అయితే ఇప్పుడు బాలకృష్ణ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. వాటి గురించి మనం తెలుసుకుందాం.బాలయ్య సినిమాలో అరవింద్ విలన్..! | Araving sami as villain in Balayya movieతమిళ హీరో అరవిందస్వామి అంటే.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే గతంలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను సైతం సంపాదించుకున్నారు. ఇక రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు అరవిందస్వామి. ఇక ఈ సినిమాతో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇప్పుడు మళ్లీ మరొక సినిమాలో నటించబోతున్నట్లుగా అరవింద స్వామి సమాచారం. అందుకు సంబంధించి పలు ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో నిర్మించే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో అరవిందస్వామి ని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.Balayya throws a fit on the sets of 102nd filmఅయితే ఇప్పుడు తమిళ, మలయాళం నటులను తీసుకోవడం అంటే పలు సమస్యగా మారుతోంది. ఇక ఆ హీరోల డేట్లు సర్దుబాటు కావడం అలాగే మన హీరోల డేట్లు సెట్ కావడం ఇలా అన్నీ ఒకే ప్రయత్నంలో జరుగుతూ ఉండాలి. అందుచేతనే బాలయ్య సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో మాస్ యాంగిల్ తో పాటు ఎమోషనల్ టచ్ ఉండే ఇలా బాలయ్య నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ అందిస్తున్నారు. కోబ్రా సినిమాకి సినిమా గా పనిచేసిన హరి మొదటిసారిగా తెలుగు సినిమాకి పనిచేస్తూ ఉన్నారు.

Share post:

Latest