హీరోయిన్ ఇషా రొమాంటిక్ ఫోటో షూట్… కుర్రాళ్ళ గుండెలు గల్లంతేయేలా వుందే!

హీరోయిన్ ఇషా గుప్తా అంటే ఎవరు తెలియని కుర్రకారు ఉండదనే చెప్పుకోవాలి. బేసిగ్గా బాలీవుడ్ కి చెందిన ఈ ముద్దుగుమ్మ జన్నత్ సినిమాతో దాదాపుగా దశాబ్దకాలం క్రితం బి టౌన్లో తన అందచందాలతో చిచ్చు పెట్టింది. ఆ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అయితే అమ్మడికి కాలం కలిసి రావడం లేదు పాపం. అప్పటి నుండి బాలీవుడ్ లో కంటిన్యూస్ గా సినిమాలు చేస్తూనే ఉన్నా బాలీవుడ్ లో స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. ఒక మోస్తరు సినిమాల్లో నటిస్తూ ఈ అమ్మడు కెరీర్ లో ముందుకు సాగుతుంది.

ఇక్కడ విశేషం ఏమంటే, సాదారణంగా స్టార్ హీరోయిన్ కాకుండా ఇన్నాళ్ల కెరీర్ కంటిన్యూ అవ్వడం కష్టం. కానీ ఈ అమ్మడు తన అందాల ఆరబోతతో పాటు కాస్త తెలివిగా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉండటం వల్ల ఇన్నాళ్ల కెరీర్ కంటిన్యూ అయ్యింది. హీరోయిన్ గానే కాకుండా తనకు అందివచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ని కూడా సద్వినియోగం చేసుకునేందుకు ఈమె ప్రయత్నించింది. అందాల ముద్దుగుమ్మ ఇషా గుప్త ఈ మధ్య కాలంలో ఇన్ స్టా లో కూడా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంటుంది.

దానికి కారణం ఆమె చేస్తున్న రెగ్యులర్ ఫోటో షూట్స్. అవును, అందాల ఆరబోత విషయంలో ఈ ముద్దుగుమ్మ అస్సలు మొహమాట పడదు. ఆమె ఫోటో షూట్స్ కి కుర్రకారు మత్తెక్కి పోతున్నారు. పెద్ద ఎత్తున ఈ అమ్మడి యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు మరియు తమిళంలో కూడా ఈ అమ్మడు నటించి ఇక్కడి వారికి కూడా సుపరిచితురాలిగా మారింది. తెలుగు లో ఈమె వీడెవ్వడు సినిమా లో నటించి ఇక్కడి ప్రేక్షకులను పలకరించిన విషయం తెల్సిందే. వినయ విధేయ రామ సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసినదే.

Share post:

Latest