ఆ ఇంటివల్లే యాంకర్ సుమ కుటుంబం ఇలా అయ్యిందా..!!

బుల్లితెరపై యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఎందుచేత అంటే ఇప్పటివరకు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సుమ బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం బుల్లితెరపై కార్యక్రమాలే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది. అలాగే సినిమా ఫంక్షన్స్ కు, ఏదైనా సినిమా ఆడియో ఈవెంట్స్ కు హాజరవుతూ ఉంటుంది. ఇక మరొకసారి నటి గా జయమ్మ పంచాయతీ అనే చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Suma's family land under Police investigation!

ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ప్రస్తుతం ఏన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఇటీవలే సుమ తన భర్త రాజీవ్ కనకాల ఎంతో ప్రేమతో ఒక ఇంటిని నిర్మించుకున్నారు. ఈ ఇల్లు చాలా లగ్జరీగా ఉండడంతో సినిమా షూటింగ్లో కూడా అక్కడ తరచూ జరుగుతూ ఉండేవట. అయితే కొత్త ఇంట్లో అడుగుపెట్టక ముందే అటు సుమా ఇటు రాజీవ్ కనకాల దంపతులకు పలు ఇబ్బందులు ఎదురైనట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 2018లో వీరు తీసుకున్న ఇంటి నిర్మాణం పూర్తి అయ్యిందట . అయితే ఆ ఇంటిలోకి గృహప్రవేశం చేయాలనుకుంటున్న సమయంలోనే రాజీవ్ కనకాల తల్లి అనారోగ్య సమస్యతో మరణించడం జరిగింది. దాంతో గృహప్రవేశం కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

Anchor Suma: Suma Cried When She Said No .. She Fell Like That For The  Whole Time ..
ఇక 2019లో మళ్లీ తిరిగి ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడు .. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఇక రాజీవ్ కనకాల , సుమ ఇద్దరూ కూడా ఈ విషయంలో తేరుకోలేకపోయారు. అయితే కొంతకాలానికి రాజీవ్ కనకాల సోదరి క్యాన్సర్ తో మరణించడం జరిగింది. దీంతో ఇవన్నీ చూసి గృహప్రవేశం పెట్టుకోవాలనుకున్న సమయంలో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటూనే ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ఆ ఇంటికి ఏదో వాస్తు దోషం ఉందా అన్నట్లుగా పలువురు నేటిజన్లో సైతం తెలియజేస్తున్నారు. అయితే హోమం పూర్తి చేసి ఎట్టకేలకు ఈ జంట ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది.

Share post:

Latest