శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆ లెటర్ చూసి బోరుమన్న జబర్దస్త్ కమెడియన్ ఆది..

ఆది,జబర్దస్త్ షో తో చాల పాపులర్ అయిన పేరు.ఈయన కామెడీ టైమింగ్,డైలాగ్స్ అంత వేరే లెవెల్ లో ఉంటాయి.ఆది మాట్లాడే ప్రతి మాట ఒక పంచ్,చెప్పే ప్రతి డైలాగ్ కి సెట్ లో నవ్వులు విరబూయాల్సిందే.ఇటీవల కాలం లో జబర్దస్త్ తో పాటు ఈటీవీ లో ప్రసారమవుతోన్న శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారుస్ ఆది.ఆది ఒకడు చేస్తేనే నవ్వలేక పోతాం అలాంటిది ఈ షో లో ఆది,ఆటో రామ్ ప్రసాద్ తో కలిసి పెర్ఫర్మ్ చేస్తుండటంతో షో చాల టాప్ లో నిలిచిపోయింది.ఈ షో లో కొంతమంది పార్టిసిపెంట్స్ కి వాళ్ళ 1st లవ్ నుండి వచ్చిన గిఫ్ట్స్ చూపించటం,ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన ఆది ఎమోషనల్ అవటం రీసెంట్ గ రిలీజ్ అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది.

అయితే అసలు ఇంతకు మేటర్ ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి ఇపుడు యూట్యూబ్ లో హుల్చుల్ చేస్తోంది.ఇందులో కమెడియన్స్ అందరు అమ్మాయిలను ఎత్హుకుని పరుగెడుతూ మూసికల్ చైర్స్ ఆట ఆడారు.ఆట మధ్యలో adhi పంచ్ లు అసలు మాములుగా లేవు.ఏమి జరిగిన సరే ఈ ఆట మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ లో ప్రతి ఎపిసోడ్ లో పెట్టాలన్నారు.అంతేకాదు ఆట మధ్యలో అమ్మాయిని పొరపాటున కింద పడేసిన ఆది,ఈ సమరంలో ప్రాణాలు పోయిన సరే ఈ గేమ్ మాత్రం ఆపొద్దు అన్నారు.తర్వాత పంచ్ ప్రసాద్ లైఫ్ స్టోరీ పెర్ఫర్మ్ చేసారు.


అపుడే ఇంటర్నేషనల్ 1st లవ్ డే సందర్బంగా కొంతమంది కి వాళ్ళ 1st లవ్ నుండి గిఫ్ట్స్ వచ్చాయి అంటూ ఎవరి బాక్స్ వాళ్లకు అందించింది.ఆది బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఒక లెటర్ కనిపించి.అపుడు ఆది ఆ లెటర్ చూస్తూ ఆ లెటర్ తాను 10th క్లాస్ లో వున్నపుడు తన క్లాసుమేట్ కి రాసానని చెప్పి,అంత చదవకుండానే ఎమోషనల్ అయి ఏడవటం చూపించారు..ఇంతకు ఏమి జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Share post:

Latest