ప్రతిరోజు అలాంటి పని చేయడం వల్లే ఇలా ఉన్న టబూ..!!

సినీ ప్రముఖుల రహస్యాలు సహజంగా ప్రజల్లోకి వెళితే చాలా ఆసక్తికరంగా ఉండనే ఉంటుంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితలు తెలుసుకోవడం అంటే అభిమానులకు, ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఉంటారు. ఇక వారి రహస్యాలను విని చాలా ఎంజాయ్ చేసిన వారు కూడా ఉంటారు. అయితే తాజాగా సీనియర్ హీరోయిన్ అయినటువంటి టబూ తన సీక్రెట్ విషయాన్ని బయటపెట్టి పెద్ద దుమారం రేపుతోంది వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

AndhaDhun Actress Tabu: "For Me, It Was Always Important To Focus On Work  Rather Than On How Famous I Am"

ఇక టబూ వయసు ప్రస్తుతం 50 సంవత్సరాలు పై మాటే.. ఇప్పటికీ ఈమె వివాహం ఉసే ఎత్తలేదు. టబు మాట్లాడే మాటలు ఘాటుగానే ఉంటాయి అంతేకాకుండా కొన్ని సినిమాలలో ఈ వయసులో కూడా ఘాటుగా నటిస్తూ ఉంటోంది . అయితే ఒకసారి తను రూ. 50 వేల రూపాయలు ఖరీదు చేసి ఫేస్ క్రీమ్ ను కూడా కొన్నానంటు తన అందం సీక్రెట్ ని చెప్పడంతో నా అందానికి రహస్యం కూడా అదేనని తెలియజేస్తుంది. తను అందంగా ఉండడం కోసం సాధారణమైన పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తామని అందుకు తగిన జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉంటానని తెలియజేసింది టబు.. అయితే శరీరం ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి వర్కౌట్లు చేయానని కూడా తెలియజేసింది.

Single At 50: Tabu's Love Affairs, After 3 Failed Relationships Blamed Ajay  Devgn For Her Singlehood
ప్రస్తుతం టబూ బాలీవుడ్ లో కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తోంది. ఇక టాలీవుడ్ లో కూడా ఆమెకు ఏదైనా నచ్చిన పాత్ర వస్తే కచ్చితంగా చేస్తూ ఉంటుంది. ఇక బాలీవుడ్ లో దృశ్యం-2 సినిమా కోసం అజయ్ దేవగన్ తో కలిసి నటిస్తోంది. అంతేకాకుండా తమిళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఖైదీ చిత్రంలో కూడా నటిస్తోంది. అయితే టాబు ఇంత వయసు వచ్చినా కూడా ఆమె అందంగా కనిపించడానికి రూ 50 ఫేస్ క్రీమ్ కారణమని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest