నాలో ఆ లోపం..కన్నీళ్లు తెప్పిస్తున్న జబర్దస్త్ కమెడియన్ లవ్ స్టోరీ..అమ్మాయిలు అంతా ఇంతేనా బాసూ..!!

ప్రేమ.. లవ్.. ఇష్క్ ..రెండక్షరాల పదమే కానీ ఇది చూపించే సుఖం ..మిగిల్చే బాధ ..తరతరాలకు జన్మజన్మలకు మర్చిపోలేనిది. ఈ విషయం లవ్ లో పడిన ప్రతి ఒక్కరికి తెలుసు . చూడగానే ఓ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమించేస్తారు.. అది లవ్ ఆర్ అట్రాక్షన్ తెలియకుండానే తప్పు చేసేస్తారు.. ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకుంటాం అని అడగానే అమ్మాయిలు హ్యాండ్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత జరిగేది ఏంటో మనకు తెలిసిందే.

అయితే అందరు అమ్మాయిలు ఇలానే ఉన్నారా..? అంటే కాదు. ఎక్కువంది అమ్మాయిలు మాత్రం ఇలానే ఉన్నారు. అబ్బాయిలను వాడుకొని వదిలేస్తారు.. ఆ బాధ వర్ణాతీతం.. అలా బాధపడిన వాళ్లల్లో ఈ జబర్దస్త్ నరేష్ కూడా ఒకరు ఉన్నారు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఆయన ఓ స్కిట్ రూపంలో తెలియజేశారు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన నరేష్ తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఓ పక్క జబర్దస్త్ మరోపక్క శ్రీదేవి డ్రామా కంపెనీ రెండు షోస్ లోనూ తనదైన స్టైల్ లో స్కిట్స్ వేస్తూ అలరిస్తున్నడు.

కాగా రీసెంట్ గా ఈనెల 14న ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించి నరేష్ స్కిట్ ప్రోమో ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో ఆధారంగా నరేష్ తన రియల్ లవ్ స్టోరీని స్కిట్ గా వేసినట్టు తెలుస్తుంది . ఈ స్కిట్ లో నరేష్ లీనమైపోయి నటించడం దానికి అక్కడ ఉన్న వాళ్ళు ఎమోషనల్ అయిపోవడం మన ప్రోమోలో చూడొచ్చు . అంతేకాదు స్కిట్ అయిపోయాక జడ్జిగా వచ్చిన సదా ..”చాలా బాగా చేసావ్.. నిజంగానే నీ లైఫ్ లో ఇలా జరిగిందా..?” అని అడగడం.. దానికి నరేష్ ..”ఎస్ అని చెప్పడం” తో అభిమానులు షాక్ అయ్యరు. దీంతో ఇప్పుడు ఈ ప్రమో చూసిన వారందరూ జబర్దస్త్ నరేష్ లవ్ స్టోరీ కన్నీళ్లు తెప్పిస్తుందని అంటున్నారు. మరికొందరు “ఏంటి బాస్ ఈ అమ్మాయిలంతా ఇంతేనా ప్రేమించేసి మోసం చేసి వెళ్ళిపోతారా..?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి జబర్దస్త్ నరేష్ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో ఎలా ఎండ్ అయిందో తెలియాలంటే 11వ తేదీ వరకు ఆగాల్సిందే..!!

Share post:

Latest