హాట్ టాపిక్ గా మారిన ఛార్మి పోస్ట్.. ఈసారి ఏకంగా..!!

మొదట నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఛార్మి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. అలా వెంకటేష్ తో లక్ష్మి, నాగార్జున తో మాస్, ఎన్టీఆర్ తో రాఖి తదితర చిత్రాలను నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే స్టార్ హీరోల సినిమాలు ఇమే చేసినవి తక్కువే అయినా సెకండ్ హీరోయిన్ పాత్రలు మాత్రం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. అందుకే అందం అభినయం ఉన్న అద్భుతంగా డాన్సులు చేయగలుగుతుంది ఛార్మి. ఇక ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే జ్యోతిలక్ష్మి వంటి చిత్రాలతో డైరెక్టర్ పూరి జగన్నాధకు దగ్గర అయింది.కొత్త ఫ్రెండ్ ని ముద్దుల్లో ముంచెత్తుతున్న ఛార్మి.. వీడియో వైరల్! |  Tollywood Actress Charmi Kaur Playing With Her Petsఇక అప్పటినుంచి వీరిద్దరూ కలిసి పూరి కనెక్ట్ అనే బ్యానర్ ను స్థాపించి పలు చిత్రాలను రూపొందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయం అందుకుంది. కానీ రీసెంట్గా వచ్చిన లైగర్ సినిమా భారీ దెబ్బ పడింది అని చెప్పవచ్చు. దీంతో ఈమె పూరి కనెక్ట్ బ్యానర్ కు దూరం కాబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఇక ఈ మధ్యనే పూరి కనెక్ట్ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాను కూడా కొద్ది రోజులు ఆఫ్లైన్లోకి వెళ్లబోతున్నట్లు ప్రకటించింది.

ఇక అంతే కాకుండా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత లైగర్ కు తన బ్లాక్ మనీని పెట్టుబడి పెట్టినట్లుగా కూడా కథలు వినిపించాయి. అయితే ఇలాంటి వాటిని స్పందిస్తూ ఛార్మి ఫేక్ వార్తలను రిప్ రూమర్స్ అంటే చెప్పి పూరి కనెక్ట్ బ్యానర్ పై అనౌన్స్మెంట్ చేసిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లుగా ఆమె తన సోషల్ మీడియా నుంచి వార్తలను తెలియజేసింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

Share post:

Latest