అలా చూడలేకపోతున్నా.. అనన్యతో బ్రేకప్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె ప్రియుడు..!

సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలుగా మారింది అనన్య పాండే.. ప్రస్తుతం ఈమె సినిమాలేమీ లేకపోవడంతో వరుస బికినీ హాట్ షో చేస్తూ మరింతగా ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఇదిలా ఉండగా ఈ బాలీవుడ్ బ్యూటీ షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ తో విడిపోయినట్లు బాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఖాళీ పీలి సినిమా నుంచి మొదలైన వీరి డేటింగ్ జర్నీ తాజాగా ముగిసినట్లు తెలుస్తోంది. గతంలో ఫంక్షన్లకు , పార్టీలకు, ట్రిప్పులకు , టూర్లకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తూ హడావిడి చేసిన వీరు తాజాగా బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని అనన్య పాండే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇషాన్ ఖట్టర్ క్లారిటీ ఇచ్చాడు.

जान्हवी से ब्रेकअप के बाद अनन्या को डेट कर रहे हैं ईशान, सोशल मीडिया पर  किया confirm - ishaan khatter and ananya pandey dating rumours sosnntఇకపోతే కత్రినా కైఫ్, సిద్ధాంత చతుర్వేదితో కలిసి ఇషాన్ కట్టర్ కూడా కాఫీ విత్ కరణ్ షో కి హాజరైన విషయం తెలిసింది. ఇక ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు.. కరణ్ ఇషాన్ ఖట్టర్ తో మాట్లాడుతూ.. నువ్వు అనన్య తో విడిపోయావు కదా అని ప్రశ్నించగా.. తాను సింగిల్ అని పేర్కొన్నాడు ఇషాన్.. ఇక ప్రస్తుతం ఆమెను ప్రేమికురాలిగా చూడాలనుకోవడం లేదు ..జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపాడు. ఇక నాకు తెలిసిన వాళ్ళలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అనన్య అని కూడా తెలిపాడు ఇషాన్. ఇది విన్న నేటిజన్స్ ప్రేమికుడిగా ఉండడంట.. కానీ స్నేహితుడిగా ఉంటాడంట అంటూ నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు.

ఇక సినిమా వాళ్లు.. సినిమా డైలాగులను.. సినిమాలో చెప్పాలి కానీ ఇలా రియల్ లైఫ్ లో చెప్పడం పద్ధతిగా లేదు అంటూ మరి కొంతమంది నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ బ్రేకప్ అయినట్లు వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడింది. ఇక నిజంగానే వారు బ్రేకప్ చెప్పుకున్నట్లు ఇషాన్ ఖట్టర్ క్లారిటీ ఇచ్చారు.

Share post:

Latest