Bigg Boss 6: మంటపెట్టిన బిగ్ బాస్.. మరో డివర్స్ పక్కా..!?

బిగ్ బాస్‌ సీజన్ 6 ప్రారంభంతోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్‌లు ఎక్కువ శాతం ఎవరికీ తెలియని వారే ఉన్నారు. ఈ సీజ‌న్‌లో కూడా బిగ్ బాస్ సీజ‌న్ 4 లాగా స్టార్ కపుల్స్ ని తీసుకున్నారు ఆ సీజన్‌లో వరుణ్ సందేశ్- రితిక… స్టార్ కపుల్స్ లా హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆధ్యాంతం వారిద్దరూ ప్రేక్షకులను అలరించారు. ఈ సీజన్ లో కూడా స్టార్ కపుల్స్ ని తీసుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. వారు ఎవరు అంటే మెరీనా, రోహిత్. వీరిద్దరూ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు.

 ఆమెతో లింక్

ఇంత భారీ క్రేజ్ తో ఈ సీజన్‌లో అడుగుపెట్టిన వీరిద్దరూ అసలు ఇద్దరి మధ్య ఒక క్లారిటీ లేని తరహాలో వ్యవహరిస్తున్నారు. అర్థం పదం లేని విషయాల్లో అనవసరంగా మెరీనా ఆలగటం అదే క్రమంలో తన భార్య పరిస్థితిని అర్థం చేసుకోకుండా రోహిత్‌ వేరే అమ్మాయిలతో కలిసి కబుర్లు చెప్పటం ద్వారా ఇద్దరి మధ్య మిస్ అండర్ స్టాండింగ్స్ వస్తున్నాయి. దీంతో ఇద్దరి గేమ్ కి ఇది మైనస్ గా మారింది. వచ్చిన మొదటిలోనే మెరీనా అనవసరమైన గొడలకు వెళ్ళటం తో ప్రేక్షకులకు అది చిరాకు తెప్పిస్తుంది.

అనవసరంగా గొడవలు

నిన్న జరిగిన ఎపిసోడ్ లో మరి చిరాకు తెప్పించే పనులు చేసుకుంటూ బోల్డ్ కామెంట్స్ తో ఈ సీజన్ చుడడానికే కంఫరం వచ్చేలా వారు ప్రవర్తిస్తున్నారు. మెరీనా- రోహిత్ మధ్య జరుగుతున్న వాదనలపై మిగతా కంటెస్టెంట్‌లు కూడా పెద్దగా ఆసక్తి చూపరు. వీరి డ్రామా ఏంట్రా బాబు అన్నట్టుగా వారు చూసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత మెరీనా మళ్లీ రోత‌ పుట్టించే ఏడుపు ఏడుచుకుంటూ కూర్చుంటుంది.

వీరి డ్రామా ఏంటి బాబోయ్

ఏడుపు చూసిన‌ హౌస్ కొద్దిసేపు సైలెంట్ గా మారిపోతుంది. వీరి గేమ్ నీ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా కావాలనే ఫ్రాంక్ చేస్తున్నారు. ఫోకస్ అవ్వడం కోసమే అలా చేస్తున్నారని పోస్టులు పెడుతున్నారు. దీంతో వీరు నీజంగా చేస్తే బయటకు వచ్చే పాటకే వీరు లోపల విడాకులు తీసుకుంటారని కూడా కామెంట్లో పెడుతున్నారు. వీరి ఓవ‌రాక్షన్ చూస్తున్న జనాలు మీరు ఎక్కువ కాలం హౌస్‌లో ఉండలేరని త్వరలోనే భార్యాభర్తలు ఇద్దరూ బయటికి వచ్చేస్తారని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు

Share post:

Latest