బిగ్‌బాస్ హౌస్‌లో ఆ సెల‌బ్రిటీ అంత బోరింగ్‌గా ఉందా…!

ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు రియాల్టీ షో ఇప్పుడు మరింత ఆసక్తిగా మారబోతుంది. ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రోజురోజుకు బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ పెరిగిపోతూ ఉంది. హౌస్ లో ఉన్న ఒకరిద్దరు తప్ప అందరూ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఈ సీజన్ బిగ్ బాస్ చాలా బోల్డ్‌గా కూడాా వెళ్తుంది.

Exclusive: Bigg Boss Season 6 - No Elimination Week! - TeluguBulletin.com

 

ఒక్కొక్కసారి హౌస్ లో వచ్చే గొడవలు చూస్తుంటే ప్రేక్షకుడికి పిచ్చెక్కిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒక కంటిస్టెంట్ మాత్రం అంత‌ యాక్టివ్‌గా లేదన్నట్టు తెలుస్తుంది. మరి ఆమె ఎవరో కాదు అభినయశ్రీ. హౌస్ లోనే ఆమె పర్ఫామెన్స్ చాలా పూర్‌గా ఉంటుందట. ఆమె తనలోని ఒరిజినల్ ఆటిట్యూడ్ ఇంకా బయటికి తీయలేదని చెప్పాలి.

Bigg Boss Telugu 6: Will Abhinaya Sri be the first to leave the house? -  News Portal

జస్ట్ ఏదో బిగ్‌బాస్ లోకి వచ్చాం అన్నట్టు ఆమె గేమ్ ఆడుతోంద‌న్న‌ట్టుగా ఉంది. తాజాగా వచ్చిన ఈ వారం నామినేషన్ లో అభినయశ్రీ కూడా ఉందట. ఈ క్రమంలో నామినేషన్ లో ఉన్నవారికి ఓటింగ్ విభాగం లో చూసుకుంటే అభినయశ్రీ చాలా తక్కువ ఓటింగ్ తో ఉంది. ఇదే రకంగా ఈమె హౌస్ లో గేమ్ ను ఆడితే ఇంకో రెండు వారాల లో ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Share post:

Latest