బిగ్ బాస్ హౌస్ లో అపుడే మొదలయిన రచ్చ…గీత దాటుతున్న గీతు,షాక్ లో ఇనాయ…ఎమోషనల్ అవుతున్న రేవంత్..మాట మారుస్తున్న ఆదిరెడ్డి…

బిగ్ బాస్ సీజన్6 సెప్టెంబర్ 4 న చాల గ్రాండ్ గ స్టార్ట్ అయింది.కింగ్ నాగార్జున పాట పాడుతూ, అమ్మాయి లతో డాన్స్ లు చేస్తూ హౌస్ టూర్ చేసారు..21 మంది హౌస్ మెంబెర్స్ ఎంట్రీ అయితే ఇక మాములు రేంజ్ లో లేదు.కొంత మంది డాన్స్ చేస్తే,ఇంకొంత మంది av లతో హౌస్ లో కి ఎంట్రీ ఇచ్చారు …..ఒక్కో కంటెస్టెంట్ ది ఒక్కో స్టోరీ..కొంత మంది చాల కష్టాలు పేస్ చేసి ఇండస్ట్రీ కి వచ్చారు. ఇక హౌస్ లో కి ఎంటర్ అయినప్పటినుంచే బిగ్ బాస్ లో రచ్చ మొదలయిపోయింది.21 మంది హౌస్ లో ఉంటే కేవలం 8 బెడ్స్ వున్నాయి..ఇక అప్పటి నుండి గొడవలే..కొంతమంది కింద అడ్జస్ట్ అయ్యారు,కొంతమంది పడుకోకుండా బయటే ఉండిపోయారు…ఇక తెచ్చుకున్న బట్టలు పెట్టుకోవటానికి కూడా ప్లేస్ లేక బట్టలు బెడ్ పైన,షెల్ఫ్ బయట ఎలాగో సర్దుకున్నారు.

అమీర్ పేట్ హాస్టల్స్ లో కూడా ఇంత దరిద్రం ఉండదు…డే 1 మొదలయిన కాసేపటికే ఆదిరెడ్డి రివ్యూస్ చెప్పటం స్టార్ట్ చేసాడు.అయితే అతను ఎవరి గురించి ఏమి చెప్తున్నాడో అతనికే క్లారిటీ లేదు.మొదట ఒక అభిప్రాయం చెప్తాడు,వెంటనే మల్లి మాట మర్చి ఇంకోలా చెప్తాడు..కనీసం ఒకరి గురించి కూడా ఒక పర్ఫెక్ట్ రివ్యూ చెప్పలేక తంటాలు పడుతున్నాడు ఆదిరెడ్డి.ఇక రేవంత్,హౌస్ లో కి ఎంటర్ అయినపుడు నుండి ఏదో జోక్స్ తో ఎంటర్టైన్ చేయటానికి ట్రై చేస్తూ వున్నాడు.అయితే రేవంత్ కొంచెం ఓవర్ ఎంతుసిఆస్టిక్ గ కనిపిస్తున్నాడు హౌస్ లో.అయితే రేవంత్ చిన్నప్పుడే తండ్రి చనిపోవటం తో మీ నాన్న అమెరికా లోవున్నాడు మీరు బాగా చదివితే వస్తాడు అని చెప్పేవారన్నాడు.… తాను చాల కష్టాలు పడి ఈ స్టేజి కి వచ్చానని,మన సక్సెస్ కి ఎపుడు మన పేరెంట్స్ సపోర్ట్,మన హార్డ్ వర్క్ కారణం అని చెప్తూ ,నేను పెద్దయ్యక ఒక 50 సార్లు అమెరికా వెళ్లాను అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రేవంత్…

గీతు ఎందుకో హౌస్ లో కి వచ్చినప్పటి నుండి ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటుంది..బాత్రూం లో వున్నా హెయిర్ గురించి జీతూ ఇనాయ తో చేసిన రచన అంత ఇంత కాదు.గీతూ ఒక క్రాక్ ల హౌస్ లో ప్రవర్తిస్తుంది.బాత్రూం క్లీనింగ్ టాస్క్ తనకు అసైన్ చేసిన తాను ఇనాయ జుట్టు క్లీన్ చేయనని చెప్పింది.ఇనాయ అది న హెయిర్ కాదు అని చెప్తున్నా కూడా నీకు ఏమైనా తిక్క అంటూ రెచ్చిపోయిన్ది గీతూ. ప్రతి ఒకరి విషయం లో థానే ఏదో బాస్ అయినట్టు గీతూ ప్రవర్తిస్తుంది..ఏది ఏమయినా గీతూ కనీసం మొదటి వారం లో అయినా ఎలిమినెట్ అవకుండా హౌస్ లో ఉంటుందా మరి??ఇంకా మిగతా వాళ్ళకు బిగ్గబోస్ ఇంటి నీరు ఇంకా పట్టినట్టు లేదు నార్మల్ గానే ఏదో అలా నడిపిస్తున్నారు…ముందు ముందు ఎలా వుంటారో..

Share post:

Latest