ఒకేసారి 22 సినిమాలలో నటిస్తున్న.. అలనాటి హీరో..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా ఎన్నో చిత్రాలు విడుదలవుతూనే ఉంటాయి.అయితే ఎంతోమంది కష్టపడినా కూడా ఆ సినిమాల ఫలితాలు వారి యొక్క జీవితాన్ని తారుమారు చేస్తూ ఉంటాయి. మరి కొందరు మాత్రం పెద్దగా శ్రమించకున్న సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే అందంగా ఉన్న అవకాశాలు రాకపోవడం మరి కొంతమంది ఓవర్ నైట్ కి స్టార్డం సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే సినీ రంగంలో మిగిలిన అంశాలు ఎలా ఉన్నప్పటికీ కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా తమ హవాని కొనసాగిస్తూ ఉంటారు.

Exclusive! Sarath Kumar: I would've been a superstar by now had I not  entered politics

అలా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరో ప్రస్తుతం ఉన్న కాలానికి తగ్గట్టుగా వయసు మీద పడుతున్న అందుకు తగ్గ పాత్రలలో నటిస్తూ ఎవర్ గ్రీన్ హీరోగా అనిపించుకుంటూ ఉన్నారు.అలాంటి వారిలో తమిళనాడు శరత్ బాబు కూడా ఒకరు. టాలీవుడ్ లో మాత్రం జగపతిబాబుకి ఆ గుర్తింపు దక్కుతుందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఎన్నో యాక్షన్ సినిమాలో నటించి హీరోగా పేరు పొందిన శరత్ కుమార్ ఆ తర్వాత వయసుకు తగ్గట్టుగా పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ఇక భాషతో సంబంధం లేకుండా తన దగ్గరకు వచ్చిన అవకాశాలలో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Exclusive! Sarath Kumar: I would've been a superstar by now had I not  entered politics
అయితే ప్రస్తుతం కాస్త సమయం కూడా గ్యాప్ లేకుండా ఒకవైపు వెండితెర మరొకవైపు ఓటీటి లో కూడా పనిచేసేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు శరత్ కుమార్. ఇప్పుడు ఈ నటుడు చేతిలో ఏకంగా 22 సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులలో హీరో పాత్రలని చేసిన ఈ నటుడు ఇదే సమయంలో విలన్ గా నటిస్తు ఉన్నారు. ఇంక మరి కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ బిజీ నటుడుగా మారిపోయారు. ఒకప్పుడు తాను హీరో అన్న విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం అందరు హీరోలతో నటిస్తూ ఉన్నారు ఈ నటుడు.

Share post:

Latest