అన్నా అని పిలిచినా రే** చేశాడు.. ఆరోహి షాకింగ్ కామెంట్..!

ఆరోహి రావు.. బిగ్ బాస్ 6లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన పర్ఫామెన్స్ తో.. తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు. ఇదిలా ఉండగా ఆరోహి రావు తన జీవితంలో దుర్భరమైన జీవితాన్ని.. అనుభవించిన ఇబ్బందులను అన్ని ఒక్కొక్కటిగా వెల్లడించింది. అంతేకాదు తాను కూడా లైంగిక దాడికి గురి అయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యింది ఆరోహీ.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం .. కనపర్తి అనే మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఆరోహి చిన్నప్పుడే తల్లి చనిపోయింది.. తండ్రి కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఒంటరిగా అమ్మమ్మ దగ్గరే పెరిగింది. ఇక తండ్రి కూడా మరణించడంతో అతడు ఉన్నాడనే విషయాన్ని కూడా తెలియక అతడి అంత్యక్రియలకు మాత్రమే హాజరయ్యింది ఆరోహి.Bigg Boss 6 Telugu Anchor Arohi: బిగ్ బాస్ హౌస్ లోకి 19వ కంటెస్టెంట్ గా తెలంగాణ యాంకర్ ఆరోహి.. ఈమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? - OK Telugu

ఆ తర్వాత తన విద్యాభ్యాసాన్ని అంతా అమ్మమ్మ దగ్గరే ఉంటూ పూర్తి చేసింది. ఇక వరంగల్లో ఎంబీఏ పూర్తి చేసిన ఆరోహీ ఎన్ స్టూడియోలో యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. నిజానికి తల్లిదండ్రులు ఈమెకు పెట్టిన పేరు అంజలి కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును ఆరోహీ గా మార్చుకుంది.. ఇకపోతే తన జీవితంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.. ఇకపోతే ఆమె మాట్లాడుతూ మామూలుగా ఆడపిల్ల అనేసరికి కొంతమంది ఎలా వాడేద్దామా అని చాలా తప్పుడు చూపుతో చూస్తూ ఉంటారు.. ఇక వెనుక ఎవరూ లేరు అనేసరికి ఆమెను ఇంకా గట్టిగా ట్రై చేస్తారు. ఇక బాణం గట్టిగా వేద్దాం దిగితే దిగుతుంది లేదంటే లేదు అన్నట్టుగా చేస్తారు. నన్ను కూడా అలాగే చాలామంది లైంగిక వేధింపులకు గురి చేశారు అంటూ ఆమె తెలిపింది.Bigg Boss Telugu 6: Another anchor from that channel… Avery Arohi Rao? | Anchor Arohi Rao

అంతేకాదు తనపై రేపు అటెంప్ట్ కూడా చేశారని అయితే తాను బాధపడడం లేదని తెలిపింది. ఎందుకంటే ఆ వయసులో ఆ బాధ ఆ పరిస్థితి ఏంటో తనకు అర్థం కాలేదు అని కూడా తెలిపింది. ఇక అంతేకాదు ఏజ్ వచ్చిన తర్వాత కూడా అలా జరిగిందని తెలుసుకున్నాను అంటూ ఆమె తెలిపింది. అందుకే అబ్బాయిలంటే నచ్చదు అని, వారితో మాట్లాడాలంటే కోపం ,చిరాకు వస్తాయని.. కానీ ఒకరు చేసిన తప్పుకు అందర్నీ నిందించడం కరెక్ట్ కాదని తెలుసుకున్నాను అని కూడా తెలిపింది. ఇకపోతే ఒకానొక సమయంలో మా ఊరిలో మా బంధువు ఉండేవాడు. అతడు వరుసకు బాబాయి అవుతాడు. కానీ అన్నా అని పిలిచేదాన్ని.. అయితే అతను నన్ను పట్టుకొని అటు ఇటు తోసేస్తుంటే కొడుతున్నాడేమో అని అన్న ఎందుకు అలా కొడుతున్నావు అని అరుస్తూ బయటకు పరిగెత్తడంతో అతడు వదిలేసాడు. ఇక ఒక ఏజ్ వచ్చిన తర్వాత తనపై రేట్ అటెండ్ జరిగింది అని ఇక ఆ తర్వాతే తాను రెబెల్ గా మారాను అని కూడా చెప్పింది. ఇక ప్రస్తుతం ఆడపులిలా విజృంభిస్తోంది ఆరోహి.