బరి తెగించిన యాంకరమ్మ..అది కూడా చూయించేసిందిరోయ్..!?

బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్ గా వస్తుంటారు.. అయితే వారిలో తక్కువ మంది మాత్రమే స్టార్ డంను సొంతం చేసుకుంటారు. మిగిలినవారు చిన్న చిన్న అవకాశాలతో వారి కెరీయర్‌ కొనసాగిస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడున్న కుర్ర యాంకర్లు బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా కొనసాగుతూవస్తున్నారు. అలాంటి వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈమె తన కెరియర్‌లో సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ, అరకొర యాంకరింగ్ చేసినా స్టార్ డం రాలేదు.

Bigg boss beauty sravanthi chokarapu adorable pictures-స్రవంతి అందాలు  అదుర్స్

అయితే ఇప్పుడు ఈ అందాల భామ వరస ఈవెంట్లతో తన కేరిర్‌ అమాంతం పెంచుకుంది.ఈమె సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటది. స్రవంతి తాజాగా కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్రవంతి చేసిన వాటిలో ఈమెకు మంచి పేరు తీసుకువచ్చింది ఎగస్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రాం తీసుకువచ్చిన పేరుతో స్రవంతి బుల్లితెరపై స్టార్ యాంకర్ అయ్యింది. ఆ త‌ర్వాత సినీ సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూలు చేస్తూ స‌క్సెస్ అయ్యింది.

Sravanthi chokarapu latest viral images-స్రవంతి అందమైన ఫోటోలు

స్రవంతికి ఇండస్ట్రీలోకి రాకముందే ప్రశాంత్ అనే వ్యక్తితో వివాహం అయింది. ఈ జంటకు బాబు కూడా జన్మించాడు. తర్వాత కూడా తన కెరీర్ కొనసాగిస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలోనే డిస్నీ హాట్‌స్టార్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఈ భామ మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది.

Tollywood anchor sravanthi chokarapu sizzling images-స్రవంతి అందమైన ఫోటోలు

 

సోషల్ మీడియాలో కుర్రకారును టార్గెట్ చేస్తూ అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటో షూట్ ల‌తో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అందులో ఆమె ఇచ్చే భంగిమలకు కుర్రోళ్ల మ‌తులు పోవాల్సిందే. ఈమె ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతుంది. ఏదేమైనా క్రేజ్ కోసం స్ర‌వంతి బాగా తెగించేసిన‌ట్టే ఉంది.

Anchor Sravanthi Chokarapu Melts Our Heart With These Photos -  Anchorsravanthi - Anchor sravanthi chokarapu Melts our heart with these  photos

Share post:

Latest