అలాంటివంటే నాకు భయం”..స్టార్ డాటర్ మాటలకు నవ్వుకుంటున్న నెటిజన్స్..!!

కమలహాసన్ కూతురుగా సౌత్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృతిహాసన్ తన కెరియర్ మొదట్లో చాలా ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో శృతిహాసన్ కు ఐరన్ లెగ్ హీరోయిన్ అనే పేరు వచ్చింది. తర్వాత ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్‌లు అవ‌టంతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ వ‌రుస హిట్ల‌తో అప్ప‌టి వ‌ర‌కు ఐరెన్‌లెగ్ అన్న ముద్ర పోగొట్టేసుకుని గోల్డెన్ లెగ్ అయిపోయింది.

Shruti Hassan opens up on breakup with Michael Corsale and her alcohol addiction

అదే సందర్భంలో తన కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో లవ్ అఫైర్స్ వల్ల సినిమాలు చేయడం మానేసింది. తాజాగా రవితేజ క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బ‌స్టర్ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. అదే సందర్భంలో శృతిహాసన్ కి వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం శృతి సీనియ‌ర్ హీరోల‌కు మంచి ఆప్ష‌న్‌గా మారిపోయింది.

What is the shocking secret of Shruti Haasan? - Quora

ప్రభాస్ సలార్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా. బాల‌కృష్ణ -గోపీచంద్ మలినేని, చిరు వాల్తేరు వీర‌య్య సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక బాల‌య్య సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుంది. ఈ సందర్భంలో శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. ఈ భామ‌కు రోడ్డు ప్రయాణాలు అంటే భయం అట. వాటికి దూరంగా ఉంటాను… ఇది నా కంక్లూజన్ అని వీడియో కింద క్యాప్షన్ ఇచ్చింది.

What is PCOS Disease? Shruti Haasan shares experience, how she is dealing with it - JanBharat Times

అమె షేర్ చేసిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శృతిహాసన్ చెప్పిన మాటలకు సోషల్ మీడియాలో ప‌లువురు నెటిజ‌న్లు నవ్వుకుంటూ కామెడీ మీమ్స్‌ చేసుకుంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. రోడ్డు ప్ర‌యాణాలు భ‌యం అయితే ఆమె ఎన్ని ప్ర‌యాణాలు చేసింది… ఇంత స్టార్ హీరోయిన్ ఎలా అయ్యావు అని ప్ర‌శ్నిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Share post:

Latest