మాతృత్వం పై అలాంటి కామెంట్స్ చేసిన సమంత..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ విడాకులు తీసుకోవడం అందరికీ బాధను కలిగించిందని చెప్పవచ్చు. అంతేకాదు సమంతపై విపరీతంగా ట్రోల్స్, కామెంట్స్ కూడా చేశారు నేటిజన్స్. ఇదిలా ఉండగా ఇటీవల ఆలియా భట్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇష్టమైన వాడిని వివాహం చేసుకునీ.. గర్భం దాల్చిన సందర్భంలో అక్కినేని అభిమానులు సమంతాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సమంత.. అక్కినేని లాంటి గొప్ప కుటుంబంలోకి కోడలుగా వెళ్ళినప్పటికీ.. తనకు అదృష్టం లేక విడాకులు తీసుకుని ప్రస్తుతం మాతృత్వం అనే పదానికి దూరమైంది అంటూ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.Samantha Ruth Prabhu eager to work with THIS Bollywood actor. Find out -  Movies Newsఅంతేకాదు మరి కొంతమంది హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. వరుస సినిమాలు చేస్తూనే మరొకవైపు కుటుంబ గౌరవాన్ని కూడా నిలబెడుతోంది.. అందుకే ఆలియా గొప్ప స్టార్ హీరోయిన్ అయింది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. సమంత అభిమానులు మాత్రం పెళ్లికి ముందే కాలు జారడం మా సమంతకు తెలియదులే అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేసుకుంటున్నారు.. దీన్ని బట్టి చూస్తే అటు ఆలియా ఇటు సమంతా అభిమానుల మధ్య కోల్డ్ వార్ గట్టిగానే జరుగుతోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పుడు గతంలో మాతృత్వం పై సమంత చేసిన కామెంట్లు ఈ సందర్భంగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.Is Samantha Pregnant?ఇక మాతృత్వం పై సమంత ఎలాంటి కామెంట్స్ చేసింది అనే విషయానికి వస్తే.. ఆడవాళ్లు చాలా చాలా స్ట్రాంగ్.. ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది మోస్ట్ పెయిన్ ఫుల్ ప్రొసీజర్.. ఇక ఆపరేషన్ లేకుండా డాక్టర్ రూమ్ లో ఒక చైల్డ్ కి జన్మిస్తారు . కేవలం తల్లి మాత్రమే అలాంటి కఠినమైన బాధను అనుభవిస్తుంది. కానీ ఆ బాధను బిడ్డను చూడగానే మర్చిపోతుంది అంటూ సమంత వెల్లడించింది.. మాతృత్వం గురించి ఇంత గొప్పగా చెప్పిన సమంత తాను మాత్రం మాతృత్వానికి ఎందుకు దూరమైంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ల బాణాలు సందిస్తున్నారు.

Share post:

Latest