వినాయ‌క చ‌వితి చందాలు వ‌సూలు చేసిన ర‌ష్మిక‌..!

వినాయక చవితి పండగ వస్తుందంటే ప్రతి ఊరిలో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. పండగకి వారం రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. వినాయక చందాలు కోసం తిరుగుతాం వినాయకుని విగ్రహం పెట్టే స్థలాన్ని ముస్తాబు చేసి అందులో విగ్రహాన్ని పెట్టి వారం రోజులపాటు ఘనంగా ఉత్సవాలు చేయటం. కార్యక్రమాలు ఢిల్లీ నుంచి గల్లి వరకు గణపతి బ్ప్పా మోరియా అంటూ వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆ వారం రోజులు వినాయకుడికి శ్రద్ధతో పూజలు చేస్తారు.

Yajamana (2019)

ఇదే క్రమంలో నేషనల్ క్రష్‌గా పేరుపొందిన రష్మిక మందన వినాయక చవితి గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వినాయక చవితి పండుగ‌ని రష్మిక మందన ప్ర‌తి ఏటా మిస్ అవకుండా జరుపుకుంటుందట. వినాయకుడి పూజలో ఏటా తప్పకుండా పాల్గొని వినాయకుడి ఆశీస్సులను తప్పకుండా తీసుకుంటుందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రష్మిక తన కాలేజీ రోజులు గురించి చెప్పకు వచ్చింది.

కాస్త అతికి పోతున్న కామ్రేడ్ భామ..! - Filmy Focus

వినాయకుడి పేరు చెప్తే తన కాలేజీ రోజులు గుర్తుకోస్త‌యి అని.. తన ఫ్రెండ్స్ తో గడిపిన రోజులు.. వాటితోపాటు ఆ రోజుల్లో ఫ్రెండ్స్ తో మిగతా విద్యార్థులతో కలిసి వినాయక చవితి వస్తుందంటే చందాలు వసూలు చేసేవాళ్లం . చక్కగా ఆ వినాయకుని ప్రతిష్టించే ప్లేస్ ను రంగురంగు కాగితాలతో అలంకరించే వాళ్లం.వినాయకుడివిగ్రహాన్ని పెట్టి నిష్టతో వారం రోజులు పూజలు చేసే వాళ్ళం. నిమగ్నం చేసే వరకు అక్కడే సమయాన్ని గడిపే వాళ్ళం. రోజు ఆటపాటలతో అందరినీ అలరించేవాళ్లం.5 Looks From Geetha Govindam That Rashmika Mandanna Totally Aced - Zee5 News

నిజంగా ఆరోజులు చాలా బాగుండేవని మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లిపోతే చాలా బాగుంటుంది అని రష్మిక చెప్పకు వచ్చింది. వినాయక చవితి పండుగకు అందుబాటులో ఉంటే తప్పకుండా వినాయకుని దర్శించుకుంటానని చెప్పింది. రష్మిక అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి