ప్ర‌గ‌తి ఆంటీ ప‌రువు మొత్తం గంగ‌లో క‌లిపేసిన ఆది..ఇంత అవ‌మానమా..!

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రగతి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె సినిమాలలోని పాత్రల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక జిమ్ లో ఈమె చేసే వర్క్ అవుట్ ల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ రకాల ఫోటోలకు ఫోజులిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను అలాగే వీడియోలను కూడా షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇటీవల ఏమైంది ఈవేళ అనే సినిమాలో హీరో తల్లిగా నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకొని ,ఉత్తమ సహాయ నటిగా అవార్డును కూడా సొంతం చేసుకుంది ప్రగతి. తమిళ్, మలయాళం భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు.Pragathi-Hyper Aadi : ముస‌లి వ‌య‌సులో టాటూలు అవ‌స‌ర‌మా.. ప్ర‌గ‌తి ప‌రువు తీసిన హైప‌ర్ ఆది..! - Latest News Telugu

ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఈటీవీ మల్లెమాల నిర్వహించిన వినాయక చవితి సందర్భంగా మా ఊరి వినాయకుడు అనే ఈవెంట్ కి హాజరయ్యింది. ఇక ఈ కార్యక్రమంలో ప్రగతి తో పాటు పలువురు సీనియర్ నటీనటులు , బుల్లితెర ఆర్టిస్టులు కూడా పాల్గొని సందడి చేశారు. ముఖ్యంగా నటి ప్రగతి డాన్స్ అందరినీ షాక్ కి గురి చేసింది. ఇకపోతే హైపర్ ఆది కూడా ఉండగా ఆయన వేసే పంచులు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ క్రమంలోనే ఒక స్కిట్ లో భాగంగా హైపర్ ఆది ప్రగతిని చూపిస్తూ.. మనవాళ్లకు టీకాలు వేయించాల్సిన వయసులో ఈ టాటూలు ఏంటి నాయనమ్మ.. అంటూ షాక్ ఇచ్చాడు.Pragathi : ఊర మాస్ అంటే ఇదీ.. ప్రగతితో కలిసి ఊపేసిన హైపర్ ఆది | The Telugu News

అంతేకాకుండా కొడుకులను పెంచక కండలను పెంచుతోంది అంటూ ప్రగతి పరువు తీసేశారు ఆది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వడంతో అందుకు సంబంధించిన ప్రోమో కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇకపోతే నెటిజన్లు కూడా ఈ విషయంపై స్పందిస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.