సెక్సీ థైస్‌ తో బ్లాస్టింగ్ ఫోజులు..హీట్ పెంచేస్తున్న హాట్ బ్యూటీ స్విమ్‌ ఫోటోషూట్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ రూట్ మార్చారు అవకాశాల కోసం దర్శక నిర్మాతల ఇళ్ల చుట్టూ తిరగట్లేదు . తమ సోషల్ మీడియా ఖాతాలను నమ్ముకుంటున్నారు. తమకున్న తమ అందచందాలను సోషల్ మీడియా ఖాతా ద్వారా జనాలకు చూయిస్తూ.. దర్శక నిర్మాతలనే తమ ఇంటికి వచ్చేలా చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు మన హీరోయిన్లు.
మనం గమనించిన్నట్లైతే ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఫామ్ లో లేని హీరోయిన్ అందరూ కూడా కామన్ గా ఫోటోషూట్లు అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఫోటోషూట్లకు వయసుతో సంబంధం లేకుండా చడ్డీలు మిడ్డీలు వేసుకొని కుర్రాలను టెంప్ట్ చేస్తున్నారు ఇప్పటికీ ఈ లిస్టులోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు చేరిన తాజాగా హాట్ స్విమ్ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు మతులు పోగొట్టేలా చేస్తుంది బొద్దుగుమ్మ పూనమ్ బాజ్వ. చేసింది కొన్ని సినిమాలే అయినా ..తన అంద చందాలతో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది ఈ బొద్దుగా ఉండే ముద్దుగుమ్మ. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో తన హాట్ అందాలతో సినీ ఇండస్ట్రీలో అరా కొరా అవకాశాలు అందుకుంటూ వచ్చి ఏదో కొంత కాలం నెట్టుకొచ్చింది .

ఆ తర్వాత పెరుగుతున్న కాంపిటీషన్ కి కొత్త అందాలకు పూనమ్ బాజ్వా తట్టుకోలేకపోయింది. ఎంత త్వరగా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ గా అవకాశాలు అందుకుందో అంతే త్వరగా ఫేడ్ అవుట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ప్రజెంట్ అమ్మడు మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తుంది. అందుకే సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాలను తన అంద చందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రీసెంట్ గా పూనమ్ బాజ్వాచేసిన హాట్ స్విమ్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. బ్లాక్ స్విమ్ అవుట్ ఫిట్ లో పూనమ్ బాజ్వా చాలా హాట్ గా కనిపిస్తుంది. ధండర్ ధైస్ తో బ్యాక్ అందాలతో కుర్రాలకు నిద్ర పట్టనీకుండా చేస్తుంది. డౌటే లేదు ఈ హాట్ ఫోటోషూట్స్ చూసిన ఏ దర్శక నిర్మాతలైన అమ్మడుకు పిలిచి అవకాశాలు ఇస్తారంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి అమ్మడి హాట్ ఫోటోషూట్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో. మరి ఎందుకు ఆలస్యం మీరు పూనమ్ బాజ్వా హాట్ ఫోటోషూట్ పై ఓ లుక్కేయ్యండి..!!

Share post:

Latest