భార్య కోరికను తీర్చిన ఎన్టీఆర్..నిమిషాలో వైరల్ గా మారిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది జంటలు ఉన్నారు. కానీ వాళ్లల్లోకి తారక్-ప్రణతిల జంట వేరు. తెలుగు సాంప్రదాయాలను ఫాలో అయ్యే ఈ జంట..అంటే అభిమానులకు చాలా ఇష్టం. అంతేకాదు, జనరల్ గా స్టార్ హీరోల భార్య లందరు మోడ్రెన్ కల్చర్ అంటు రకరకాల డ్రెస్లు వేసుకుని..బయట తిరుగుతూ ఉంటారు. కానీ, తారక్ భార్య లక్ష్మి ప్రణతి నిజంగా లక్ష్మి దేవి లాగే ఉంటుంది. నిండైన వస్త్రాలతో..ఎప్పుడు భర్త అడుగుజాడల్లో ఉంటూ..తారక్ భార్యగా నందమూరి ఇంటి కోడలుగా మంచి పేరు సంపాదించుకుంటుంది.

జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పుడు సినిమాలతో బిజీ గా ఉండే తారక్..టైం దొరికిందంటే టైం మొత్తం ఫ్యామిలీకే ఇచ్చేస్తారు. ఆయన కి అంత ఇష్టం ఫ్యామిలీ అంటే.

పిల్లలితో టైం స్పెండ్ చేయడం..అంటే మహా ఇష్టం. ఈ విషయాని తారక్ చాలా ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్యనే భార్య కోసం ఆరున్నర ఎకరాల భూమిలో ఆయన ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ నిర్మించారు. నిజానికి ప్రణతికి ఇలా సిటీ లో కన్నా కూడా పల్లెటూరు వాతావరణం అంటేనే ఇష్టమట.

ఆమె ఇంట్లో కూడా అని అలానే సర్ధుకున్నారట. అందుకే భార్యకు సర్ ప్రైజ్ గా ఓ ఫామ్ హౌస్ గిఫ్ట్ గా కొన్ని ఇచ్చారట తారక్. ఆ ప్రాంతంలో కూరగాయల మొక్కలు, పూల మొక్కలతో ఒక తోటలాగా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ కి బృందావనం అనే పేరు పెట్టుకూడా పెట్టుకున్నారు. అయితే, భార్య అడగకుండానే తన కు ఇష్టమైన విధంగా ఆ ఫామ్ హౌజ్ ని డిజైన్ చేయించిన తారక్.. రీసెంట్ గా అక్కడ పచ్చని చెట్లు మధ్యలో భార్యతో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న పిక్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు . ఈ పిక్ చూసిన ప్రతి ఒక్కరు చూడ చక్కని జంట అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిక్ ని క్షణాల్లోనే వైరల్ చేసేసారు నందమూరి ఫ్యాన్స్.

 

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)